AP TEACHERS INTER DISTRICT TRANSFERS – CONTACT DETAILS REGISTRATION FORM
Please Fill Below Form
ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉపాధ్యాయుల వివరాలు
https://docs.google.com/spreadsheets/d/12buwKPIVHlLE8syr5z0XwBD-L6xhZLHlUSVe0uLfNL0/edit?usp=sharing
INTER DISTRICT TRANSFERS MUTUAL CONSENT CERTIFICATE AND OTHER MODEL CERTIFICATES DOWNLOAD
INTER DISTRICT TRANSFER ONLINE APPLICATION CLICK HERE
INTER DISTRICT TRANSFER MODEL APPLICATION
INTER DISTRICT TRANSFERS SCHEDULE
List of Enclosures for the Inter District Transfer Application
i.Service Register of the individual
ii. Service Certificate
iii. Spouse certificate issued by the competent authority (the certificate obtained prior to given will not be considered)
IV. Study Certificates (IV to X).
V. Consent of the candidate (In case of Mutual Transfer,the certificate obtained ).
మార్గదర్శకాలు:
★ ది.30.06.2021 నాటికి 2 yrs సర్వీసు నిండిన Govt/ZP Management లో పనిచేయు టీచర్లు ,HM లు అంతరజిల్లా బదిలీలకు అర్హులు.
★ Spouse grounds / Mutual మాత్రమే
★ Spouse Aided/LB/ State &Central Govt/ Cental &State Public under taking/ universities లో బదిలీ కోరు జిల్లాలో పనిచేస్తూ ఉండాలి.Souse HOD/Secretariat లో పనిచేస్తుంటే Krishna/ Guntur District కు బదిలీ
★ Spouse వారికి Subject to clear vacancy బదిలీ జరుగున
★ Mutual within cader &Within management only .ఇద్దరూ Willing ఉండాలి.one to one Mutual మాత్రమేఅనుమతి.ఒకరు ,ఒకరికి మాత్రమే
★ అనథికార గైర్హాజరు,Suspension లో ఉన్నవారు ఈ బదిలీ కు అనర్హులు
★ బదిలీలకు CSE website ద్వారా online లో Submit చేయాలి
★ Printout ను original certificates తో కలిపి MEO/DyEO కు ఇవ్వాలి.వారు Certify చేసి DEO లకు పంపాలి.DEO లు CSE కు పంపించాలి.CSE వారు Govt కు పంపాలి
★ ఒక online Application కు మాత్రమే అనుమతి.That is final