AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD – GUNTUR DT.

 AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD – GUNTUR DT.

Mobile Attendance App ఎలా attendance వెయ్యాలి

 మొదటగా
Mobile Attendance App ను ఉపాధ్యాయుని ఫోన్ నందు లేదా మీ స్కూల్ ఐరిష్
ట్యాబ్ నందు లేదా మీ ఫింగర్ డివైస్ నందు install చేసుకోవాలి .

యాప్ install అయిన తరువాత యాప్ నందు మొదటగా లాగిన్ అవ్వాలి (ఫోన్ నెంబర్ మరియు welcome అనే పాస్వర్డు ద్వారా ) . 

 యాప్
లాగిన్ తరువాత HOME > Teachers Master నందు మొదటగా Teachers Master
ఫోటో upload చేయాలి (లైవ్ లొకేషన్). ఇది చాలా కీలకాంశము. ఇది ఒక్కసారి
మాత్రమే. ఇక్కడ ఫోటో తీసే సమయంలో ఫోటోలో మీరు తప్ప , వెనుక , ప్రక్కన
వేరే ముఖాలు లేకుండా మంచి వెలుతురులో ఫోటో దిగాలి .

 

AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.
AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD – GUNTUR DT.

 

AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

 

తదుపరి HOME > Teachers Attendance నందు ప్రతీ రోజు MN – Mark / FN
– Mark అని ఉన్న చోట క్లిక్ చేసి మనం మరల ఫోటో తీసుకోవాలి. ఇక్కడ మనం
దిగిన ఫోటో , Teachers Master ఫోటో తో పోల్చుకొని /సరిచూసుకొని మనకు
Success అని చూపుతుంది. తద్వారా మన హాజరు వివరాలు అంటే సమయం మరియు లొకేషన్
అన్ని సంబంధిత అధికారులకు చేరుతాయి. ఒకవేళ మన ఫోటో , Teachers Master
ఫోటో తో సరిపోకపోతే మరల మనం మరొక సారి ప్రయత్నం చేయాలి. 

AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

 

తదుపరి HOME > Reports & Dashbord నందు Teachers Attendance వివరాలు తెలుసుకోవచ్చు.

 AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD – GUNTUR DT.

error: Content is protected !!