ap-teachers-transfers-three-applications-explanation-2020

ap-teachers-transfers-three-applications-explanation-2020

AP Teachers Transfers Applications Explanation 2020 – ట్రాన్స్ఫర్లు కి సంబంధించి 3 అప్లికేషన్స్ పై వివరణ

ట్రాన్స్ఫర్లు కి సంబంధించి 3 అప్లికేషన్స్ పై వివరణ :

విజయవాడ మీటింగ్ యొక్క అంశాలు, బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు.

How to fill Teachers Transfers Applications 2020

అప్లికేషన్ 1 :

మాస్టర్ డేటా. మాస్టర్ డేటా (Total Schools Details in the District) ని DEO ఆఫీస్ వారే ఆన్లైన్ లో fill చేస్తారు

అప్లికేషన్ 2:

వేకెన్సీ అప్లికేషన్లో జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి అన్ని రకాల ఖాళీలను అప్లోడ్ చేయవలెను, అనగా

  • క్లియర్ వేకెన్సీ లు,

  • రేషనలైజేషన్ వేకెన్సీ లు ,

  • 8 ఇయర్స్ వేకెన్సీ లు గైర్హాజర్ వేకెన్సీ లు అప్లోడ్ చెయ్యాలి.

  • అయితే పదోన్నతి, ఉన్నతీకరణ పోస్ట్ ప్లేసెస్ ను వేకెన్సీ గా చూపించరాదు. ఖాళీలను మొత్తము పనిచేస్తున్న టీచర్స్ ఎంత మంది ఉంటారో అన్ని ఖాళీ లను మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. మిగిలినవి 1, 2, 3 కేటగిరి లో సమానముగా బ్లాక్ చెయ్యాలి

అప్లికేషన్ 3:

టీచర్ అప్లికేషన్ లో బదిలీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లో టీచర్స్ వారి వివరములను పొందు పరచవలెను.

కాబట్టి టీచర్ అప్లికేషన్ మాత్రమే టీచర్ లు ట్రాన్స్ఫర్ నిమిత్తం ఆన్లైన్ లో apply చేసుకోవలసి ఉంది – Source form DEO Office

  • PD పోస్టులో Against గా పనిచేయుచున్న పీఈటీలు ను కదిలించ రాదు. అయితే ఎస్ జి టి పోస్ట్ లో Against గా పని చేయుచున్న PET మరియు లాంగ్వేజ్ పండితులను అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు ఒక SGT పోస్ట్ నందు నియమించి అక్కడ ఉండి వారికి జీతము డ్రా చేయవలెను.

  • తరువాత రేషనలైజేషన్ గురించి LFL పోస్ట్ ను కదిలించరాదు, దానికి బదులుగా SGT పోస్టును షిఫ్టింగ్ చెయ్యాలి.

  • 150 రోల్ ఉన్న ప్రాధమిక పాఠశాలకు LFL పోస్ట్ ఇవ్వాలి. వీటి కొరకు ఖాళీగా ఉన్న LFL పోస్టును లిఫ్ట్ చెయ్యాలి.

UP Schools Teachers and Students Roll – Posts:

6 & 7 తరగతులకు 20 మంది కంటె తక్కువ,6,7&8 తరగతులలో 30 మంది కంటె తక్కువ ఉన్న UP తరగతుల లోని SA లు Need ఉన్న స్కూళ్కకు తరలింపు. వారి బదులు UP స్కూళ్ళకు SGT లు, DEO pool లో ఉన్నLP లు SGT ల బదులు SA Tel/Hindi లేని UP లకు తరలింపు.

High School Teachers AND students Roll – Posts

  • High schools Up to Role 200 HM post: 1, SA Posts 8, Total – 9

  • English medium విద్యార్థులు 50‌ కంటె‌ఎక్కువ 200 కంటె‌ తక్కువ ఉంటే‌ 4 SA ‌పోస్టులు ( Maths, PS, BS, SS) లు ఉంటాయి.

  • 201 మరియు అంత కంటె‌ ఎక్కువ EM విద్యార్ధులు ఉంటె ఒక Separate యూనిట్ గా పరిగణించి ‌Table IIIA ప్రకారము ( Except HM & SA phy Edn) సర్దుబాటు చేస్తారు.

Primary Schools Teachers Application:

  • Primary లో 1 నుండి 60. వరకు 2 పోస్టులు పై ప్రతి 30 మందివిద్యార్ధులకు ఒకSGT పోస్టు.

  • 150 దాటితే అదనముగా LFL HM.

  • Primary Schools లో 150 కంటె తక్కువ రోలు ఉంటే‌ LFL HM ను SGT గాపరిగణిస్తారు.

  • LFL HM Long standing అయితే Surplus గా పరిగణించి Shift చేస్తారు

  • ఖాళీ SGT పోస్టు Surplus అయి, సర్దుబాటు కానిచో దానిని Unfilled గా Cader strength లో చూపిస్తారు.

ALL SCHOOLS REOPENS ON SEPTEMBER 21ST COMPLETE DETAILS

HOW TO CHECK STUDENTS WISE ENROLLMENT IN YOUR DISTRICT

6TH CLASS TO 10TH CLASS VARADHI WORK BOOKS PDF FILES DOWNLOAD

CSE  లో నిన్న మొన్న  జరిగిన DEO  కార్యాలయముల నుండి వచ్చిన  అధికారులకు రేషన్ లైజేషన్ ,ఖాళీల  ప్రదర్శన పై ఇచ్చిన   సూచనల ఆధారంగా బదిలీల . రేషన్ లైజేషన్ తాత్కాలిక   సమాచారం (Not confirmed)

>కనీస సర్వీసు 2 సంలు,గరిష్ట సర్వీసు 8/ 5 ఎకడమిక్ సంలు (18/11 2015  కు ముందు చేరినHM లు అలాగే‌18/11 2012  కు ముందు చేరిన టీచర్లు) cut off date for Academic years)

> only station &service  points  నే పరిగణన  లోకి తీసుకొని బదిలీల పాయింట్లు

> రేషన్ లైజేషన్ లో ఉన్నవారికి కూడా points

>Physically handicapped   వారికి  preferenctial category కొనసాగింపు

>Rationalisation  కు child info as on 29/2/2020  ను Criteria  గా తీసుకొంటారు

> 20/30  కంటె తక్కవ 6,7/8 విద్యార్ధులు ఉన్న  up   schools  లో ఉన్న SA  పోస్టులు neey high schools  కు తరలింపు వారికి బదులుగా up  లలో SGT  లు(అభ్యంతరకరం)

>  ప్రాధమిక  పాఠశాలలో 60-80 కు  బదులుగా 60-90 కు  3వ SGT పోస్టు

>   150  లోపు ఉన్న LFL hm  పోస్టు shift చేయకుండా  Surplus  అయితే SGT  లను Shift  చేస్తారు.

> Need  ఉంటేనే‌Shifting  లేదంటే Retain 

>High schools  లో English medium&Telugu medium కు  strength ఆధారంగా Separate  పోస్టులు. Languages  కు రెండు మీడియం లను కలిపి పోస్టుల కేటాయింపు

>DEO  కార్యాలయము లవారు ప్రతి స్కూలు info  ను update  చేయాలి

>CSE website  లో‌ని TEACHER INFORMATION SYSTEM  లో  ప్రతి Teacher data  ను HM/MEO  లు మరొకసారి verify చేసి  Update & confirm  చేయాలి.Edit option  ఇస్తారు> cell no s  ను correct  చేసుకోవాలి.వీటికే‌OTP  లు వస్తాయి.DDO  లదే‌ బాథ్యత

> Simple Transfer Application

>Clear,Long standing,Long leave ,Rationslisation   లో Add అయిన వాటినే‌vacancies గా చూపిస్తారు

>అంతా ఆన్ లైనే‌,ఆఫ్ లైన్ లేదు

>No priorities , only points  except to PH 

>అంతా సిధ్దము చేసుకొన్న తర్వాత నే‌ Schedule

>DEO pool  లో ఉన్నLP  లకు SA Tel/SA Hin  పోస్టులులేని  UP లకు‌ తరలింపు 

> ఉపాధ్యాయులంతా Teacher information system  లో మరొక‌సారి వివరములు cell no,HRA category. Treasury id,Name,Date of Birth Date of joining in service , Spouse,Ph etc లను సరిచూసుకోవాలి. ఇవ్వన్నీ online  Transfer Application  లో Default  గా వస్తాయి. అప్పుడు వీటిని  సరిచేయటం కుదరక పోవచ్చును.

>G.O  లు గ్యారంటీగా వస్తాయి అంటున్నారు. మీ data  ను Ready   చేసుకోవాలి

>NCC వారికి 2017  లో వలెనే Same wing  ఏ  ఇతర పాఠశాలలో ఖాళీ లేకపోతే వారికి ఇష్టమైతే  long standing  అయినా continue  కావచ్చును. points  లేవు

>G.O  లు వచ్చిన తర్వాత అసంబధ్ధాలపై  ప్రాతినిథ్యము చేయబడును.

IDENTITY CARDS FOR ALL GOVT TEACHERS DETAILS

POLYCET-2020 MODEL PAPERS & ONLINE TESTS CLICK HERE

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది.

✰ గతంలో బదిలీల ప్రక్రియలో భాగంగా టీచర్ లాగిన్ నుంచి సమాచారం హెచ్ఎం, ఎంఈవో, డీవైఈవో, డీఈవో లాగిన్లకుచేరాక కూడా కొందరు తిరిగి మార్పులు, చేర్పులు చేసేవారు.

✰ అది ఎవరు చేశారు? ఎప్పుడు చేశారనేది ఉన్నతాధికారులకు తెలిసేది కాదు.

✰ కానీ ఈసారి ఏ స్థాయిలో మార్పులు జరిగినా అది ఎవరి లాగిన్లో జరిగిందో తెలిసిపోతుంది.

✰ ఇలా నూతన విధానం అమలు చేయబోతున్నారు.

✰ ఒకసారి టీచర్ లాగిన్ నుంచి తన సర్వీసుకు సంబంధించిన వివరాలు హెచ్ఎం లాగినకు వెళ్లాక తిరిగి ఉపాధ్యాయుడు ఏదైనా మార్పు, చేర్పులకు ప్రయత్నిస్తే కచ్చితంగా హెచ్ఎం చరవాణికి ఓటీపీ వస్తుంది.

✰ ఆ ఓటీపీ ద్వారానే సదరు టీచర్ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

✰ అది కూడా హెచ్ఎం లాగిన్లోనే చేయాలి.

✰ ఆయన లాగిన్ లో ఏదైనా మార్పులుచేస్తే డీవైఈఓ ఫోను ఓటీపీ వెళ్తుంది.

✰ ఇలా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనచర్యలు ఉండడంతో ఒకసారి లాగిన్ అయిన తర్వాత తిరిగి మార్పులు, చేర్పులు చేసు కోవడం టీచర్లకు అసాధ్యమనేది స్పష్టమౌతోంది.

✰ దీంతో ఉపాధ్యాయులు వివరాలను ముందుగా తన లాగి లోనే జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి.

✰ మొత్తానికి బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తరఫున చర్యలు ఊపందుకున్నాయి.

✰ కేవలం తన సర్వీసు, ఏ కేటగిరిలో ఎన్నాళ్లు పనిచేశారో ఆ వివరాల ఆధారంగానే పాయింట్లు కేటాయించి ఆ మేరకు బదిలీలు చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఉద్యోగవర్గాలు తెలిపాయి.

*️మిగులు ఖాళీలన్నీ బ్లాక్ చేస్తారు…*

✰ గతంలో క్లియర్ వేకెన్సీలు, ఒకేచోట దీర్ఘకాలికంగా పనిచేసిన ఖాళీలు(లాంగ్ స్టాండింగ్ వేకెన్సీలు) ఇవి మొత్తం చూపేవారు.

✰ కానీ ప్రస్తుతం ఎంత మంది ఉపాధ్యాయులైతే పని చేస్తున్నారో ఆ ఖాళీలనే చూపాలని అధికారులకు సూచించారు.

✰ దీనివల్ల టీచర్లు ఇష్టానుసారం ఆప్షన్లు పెట్టుకోవడానికి కుదరదు.

✰ మిగులు ఖాళీలను కూడా కేటగిరీ 1, 2, 3 విభాగాలుగా విభజించి వాటిని చూపుతారు.

✰ ఈ మిగులు ఖాళీలను కోరుకోకూడదని ముందుగానే తెలియజేస్తారు.

✰ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉండి ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే వారిని హైస్కూల్ కు బదిలీ చేస్తారు.

✰ ఇదంతా కూడా తొలుత హేతుబద్ధీకరణ ప్రక్రియ(రేషనలైజేషన్) పూర్తయ్యాకే చేపడతారు.

✰ దీనికి సంబంధించిన ప్రక్రియనుత్వరలోనే పూర్తి చేసి ఏ క్షణాన అయినా బదిలీల ప్రక్రియ నిర్వహణకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

SONU SOOD MERIT SCHOLARSHIPS COMPLETE DETAILS

MUSLIMS & CHRISTIAN MINORITY SCHOLARSHIPS ONLINE LINK & DETAILS

error: Content is protected !!