AP TET 2024 Exam Response Sheets Download

 AP TET 2024 Exam Response Sheets Download 

AP TET 2024 Exam Response Sheets Download click here

AP TET Response Sheets 2024 download option available in Candidate Login

  • క్రింద చివరలో ఇచ్హిన లింక్ పై క్లిక్ చేసి TET ID, Date of birth, Verification code enter చేసి candidate login open చేయాలి.
  • Once candidate login open అయ్యాక,
  • మీకు left side ఒక buble ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి
  • అది క్లిక్ చేస్తే అపుడు మీకు candidate service అని ఒక option left side top corner లో కనిపిస్తుంది
  • అది ok చేస్తే Response Sheet DOWNLOAD OPTION కనిపిస్తుంది
  • ఆ option క్లిక్ చేస్తే మీ Response Sheet ను pdf గా సేవ్ మీ storage లో చేసుకోవచ్చు..

AP TET 2024 Exam Response Sheets Download click here

error: Content is protected !!