# apcos.gov.in-online-registration-for-out-sourcing-jobs

- Link: https://amaravathiteacher.com/apcos-gov-in-online-registration-for-out-sourcing-jobs/
- Published: 2020-08-14T14:44:54+05:30
- Author: amaravathiteacher

## **apcos.gov.in-online-registration-for-out-sourcing-jobs**

### **నిరుద్యోగులకు అలర్ట్‌. వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోండి.. ఖాళీలను బట్టి మీకు అవకాశం కల్పిస్తారు..!**

### **నిరుద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.**

### **నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గొప్ప వరాన్ని ప్రకటించింది. **

### **ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) కార్పొరేషన్‌ను ప్రారంభించి నిరుద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాలిట వరంలా మారింది. **

### **దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. **

### **కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. **

### **పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు. ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ.**

### **అసలు లక్ష్యమిదే..!**

 * 
   ### **పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ను గుర్తించడం.**
   
 * 
   ### **వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చేలా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.**
   
 * 
   ### **చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు అందేలా చూడటం.**
   
 * 
   ### **రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియకు సంబంధించి వన్‌–స్టాప్‌–షాప్‌ గా ఆప్కాస్‌ పని చేస్తుంది.**
   
 * 
   ### **ఇంకా ఏమిటంటే..?**
   

 * 
   ### **ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్‌ పరిధిలోకి చేరుస్తారు.**
   
 * 
   ### **ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఆప్కాస్‌ మాత్రమే ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.**
   
 * 
   ### **ఇప్పుడు ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా యునిక్‌ కోడ్‌ ఇస్తారు.**
   
 * 
   ### **రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు.**
   
 * 
   ### **కార్పొరేషన్‌ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో పే స్లిప్‌లు, బ్యాంక్‌ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు**
   

    - 
      ### **కార్పొరేషన్‌ పరిధిలోకి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు.**
      
    - 
      ### **ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.**
      
    - 
      ### **రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి.**
      
    - 
      ### **కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి.**
      
 * 
   ### **ఏమిటి ప్రయోజనం..?**
   
    - 
      ### **ప్రైవేట్‌ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు, దళారులు తొలగిపోతారు.**
      
    - 
      ### **అవినీతి లేకుండా పారదర్శకంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలు జరుగుతాయి.**
      
    - 
      ### **బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు దక్కనుండగా అందులో సగం మహిళలకు లభిస్తాయి.**
      
    - 
      ### **ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందికి బ్యాంకు ఖాతాల ద్వారా నెల నెలా పూర్తి వేతనాలు అందుతాయి.**
      
    - 
      ### **ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలుంటాయి.**
      
    - 
      ### **లంచాలు, వివక్ష లేకుండా నియామకాలు జరుగుతాయి.**
      
    - 
      ### **కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ కార్పొరేషన్‌ ద్వారానే చెల్లిస్తారు.**
      

### **󠀁[OUT SOURCING JOBS GO’s ](http://apcos.ap.gov.in/go.html)󠁿**

### **󠀁[APCOS MAIN WEBSITE CLICK HERE](http://apcos.ap.gov.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
