apcost-atal-innovation-mission-dell-technologies-Microsoft-Teams-training

apcost-atal-innovation-mission-dell-technologies-Microsoft-Teams-training

లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు విద్య ని అందించడం ఒక పెద్ద సవాలు గ మారిన తరుణం లో ఇప్పుడు ఈ-లెర్నింగ్ కు బాగా ప్రాధాన్యత పెరిగింది.

కావున ఉపాధ్యాయలు డిజిటల్ కంటెంట్ మరియు పిల్లలకు పాఠ్యాంశాలను సులభ తరంగా చెప్పటానికి సాంకేతికంగా అందుబాటులో ఉన్న సాధనాలు మీద నైపుణ్యం ఎంతో అవసరం.

వీటిని ఉపధ్యాయులుకు  అందించటానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు డెల్ టెక్నాలజీస్ వారు ప్లానెట్ కోడ్ అనే వెబ్సైటు ను రూపొందించారు .

దీని పై  ఆంధ్ర ప్రదేశ్ శాస్త్ర సాంకేతికమండలి మరియు లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సముయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికి ఆన్లైన్ లో డిజిటల్ కంటెంట్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ మరియు స్టెమ్ బేస్డ్ గేమ్స్ ను ఎలా తయారు చెయ్యాలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.

దీని వల్ల ఉపాధ్యాయులు సాంకేతికంగా పాఠ్యంశాలను సులభంగా అర్ధమయ్యేలా కంటెంట్ ని తయారు చేసుకునే సామర్థ్యం పెంపొందుతుంది. 

ఈ శిక్షణలొ పాల్గొనుటకు క్రింద సమాచారాన్ని ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర  సాంకేతిక మండలి మరియు కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారిచే ప్రశంసా పత్రం అందుకునే అవకాశం…..

*మిత్రులందరికీ మనవి*

*DATES: 20/7/2020 & 21/7/2020*

*Time : 2pm to 3 pm*

*ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి* వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మన *YSR KADAPA* జిల్లా  వారికి *20, 21 తేదీలలో*

ఈ రెండు రోజులు రోజుకి ఒక గంట పాటు *మధ్యాహ్నం 2 నుండి 3 వరకు* ఆన్లైన్ లో ఉచితంగా నిర్వహించబడుతుంది.

 *ఈ ప్రోగ్రాం లో భాగంగా మనకు*

*1. ATL గేమింగ్*

*2.STEM e కంటెంట్ డెవలప్మెంట్ అనిమేషన్*

*3. డిజిటల్ wellbeing* 

*అనే అంశాలు గురించి వివరించబడతాయి.*

ఈ ప్రోగ్రాం APCOST మరియు కేంద్రప్రభుత్వ నీతి ఆయోగ్ వారి సహకారంతో నిర్వహించబడుతుంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారందరికీ e -సర్టిఫికెట్ అందజేయబడుతుంది

ఈ ఆన్లైన్ ప్రోగ్రాం లో పాల్గొనుటకు గాను మనం ఈ క్రింది లింక్ ద్వారా మన వివరాలను(పేరు, సబ్జెక్ట్, స్కూల్, ఫోన్ నెంబర్, మెయిల్) ఇస్తే రిజిస్ట్రేషన్ పూర్తిఅవుతుంది.

We are confirming your participation for the online traiing sessions on planetcode, on 15-07-2020, 16-07-2020 and 17-07-2020 at 02:00 PM.We very much look forward to interacting with you.

These training session links are for Guntur, Prakasam and Nellore Districts.

Please find below the link to join the session through Microsoft Teams. 

(day-1) Training session link for 15-07-2020:  https://bit.ly/3gQB9KX

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియో క్లిక్ చేయండి.

(day-2) Training session link for 16-07-2020:  https://bit.ly/329eMfD

(day-3)Training session link for 17-07-2020:  https://bit.ly/32fHATE

Step-1 complete your registration in this form 

https://survey.zohopublic.in/zs/gmDjHc

Step-2 Install MS Teams app

https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams

Step-3

After installing MS Teams app follow the procedure below:

Click on class link

Open with teams app

Join in meeting or join as guest 

Write your name

You will be entered into class

మిత్రులారా దయచేసి అందరూ కూడా డా పైన తెలిపిన లింకు ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్ తరగతుల పై అవగాహన పెంచుకుందాం.

ఈరోజు మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయగలరు.

ప్రతి పాఠశాలలోని గణిత, భౌతిక శాస్త్ర, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు అందరూ ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్ తరగతులను ఉపయోగించుకో గలరని మనవి

CLICK HERE FOR REGISTRATION FO TRAINING

MS TEAM MOBILE APP CLICK HERE

error: Content is protected !!