APMS Inter admissions 2022-23 Notification, Online Application

APMS Inter admissions 2022-23 Notification, Online Application AP Model Schools Inter 1st year admissions 2022-23 Notification, Online Application APMS Inter 1st year admissions 2022-23 Procedure, Guidelines, Schedule, Online Application APMS Inter 1st year admissions 2022-23 Notification, Guidelines, Schedule, Fee Payment, Online Application Intermediate 1st year admissions in A.P. Model Schools for the Academic Year 2022-23 Notification, Guidelines, Admission Procedure, Schedule, Fee Payment, Online Application

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు (A.P. Modal Schools) నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోనికి ప్రవేశము కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఆదర్శ పాఠశాలలు (A.P. Modal Schools) నందు 2022-2023 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MPC /BIPC /MEC /CEC గ్రూపుల లో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

ప్రవేశ అర్హతలు: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసికోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms.ap.gov.in/apms/ చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 05.06.2022 నుండి 16.06.22 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ బడును ఆధారంగా వెబ్ సైట్ https://apms.ap.gov.in/apms/ online లో) దరఖాస్తు చేసుకొనవలయును.

దరఖాస్తు చేయడానికి రుసుము: OC మరియు BC లకు రూ.150/-(అక్షరములా నూటఏభై రూపాయలు మాత్రమే ) SC మరియు ST లకు : రూ. 100/-(అక్షరములా వంద రూపాయలు మాత్రమే).

S. No Item of Work Schedule
1 Issue of admission notification by the Head Office 03-06-2022
2 Last date for a payment of Registration fee 16-06-2022
3 Acceptance of Online Application 05-06-2022 to 17-06-2022
 

4

Publication of online Applicants list by IT Cell and communication to districts  

22-06-2022

5 Conduct of School – wise Lots in Districts 24-06-2022 to 28-06-2022
6 Publication of Selection List 30-06-2022
7 Certificate Verification 01-07-2022
 

8

Commencement of Classes & Orientation to Parents & Students As per the instructions prescribed for Commencement of classes communicated by the

CSE/CIE

3. ప్రవేశములు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల శ్రీ విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

Intermediate 1st year admissions in A.P. Model Schools
 
Fee Payment, Online Application soon
 
 
error: Content is protected !!