APPLICATION-FOR-EXEMPTION-TO-HOME-LOAN-complete-details

APPLICATION-FOR-EXEMPTION-TO-HOME-LOAN-complete-details

కస్టమర్లు వాళ్ల యొక్క రిజిస్టర్డ్  మెయిల్ ఐడి  నుండి BANK మెయిల్ ఐడి కి రిక్వెస్ట్ పెట్టుకుంటే బ్యాంకర్ నుంచి కన్ఫర్మేషన్ Mail  వస్తుంది.

3 Months Moratorium  కలదు..

రిక్వెస్ట్ పెట్టనీ ఎడల Normal  గా  EMI pass  అవుతుంది. 

ఈఎంఐలపై కస్టమర్లకు క్లారిటీ ఇచ్చిన ఎస్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈఎంఐలపై మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

ఈఎంఐ చెల్లింపులపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్లారిటీ ఇచ్చింది.

ఎస్‌బీఐలో ఏదైనా లోన్ తీసుకున్నారా? ప్రతీ నెల ఈఎంఐ చెల్లిస్తున్నారా? కస్టమర్లందరికీ ఎస్‌బీఐ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.

భారతదేశంలో కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కోవిడ్ 19 రెగ్యులేటరీ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ ప్యాకేజీలో భాగంగా అన్ని రకాల లోన్ల ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించింది ఆర్‌బీఐ.

అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఆ తర్వాత బ్యాంకులు వరుసగా తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ట్విట్టర్‌లో పలు విషయాలను వెల్లడించింది.

2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, వడ్డీని వాయిదా వేసేందుకు చర్యలు తీసుకున్నామని ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది.

రీపేమెంట్ పీరియడ్‌ను మూడు నెలలు పొడిగించినట్టు చెప్పింది.

ఎస్‌బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, ఆటో లాంటి రుణాలు తీసుకున్నవారు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదు.

వారి క్రెడిట్ స్కోర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగదు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఊరట కలిగించే నిర్ణయమిది.

వర్కింగ్ క్యాపిటల్‌పై 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు వడ్డీని 2020 జూన్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించింది ఎస్‌బీఐ.

Dear Sir 

Auto Debit EMI Cant be Cancelled.You Need to Send Mail to below ID’s to Hold the EMI From Your registered Email ID’s.I am Sharing Your the Draft Mail for the Same.

 

Below Bank Details for Who are Running Unsecured Business Loan.

 

TATA CAPITAL

To – [email protected]  

CC –  [email protected]  

 

 Edelweiss 

To – [email protected]

CC – zahid.mohammed@edelweissfin.com

 

BAJAJ Finserv

To – [email protected]

CC – [email protected]

 

 RBL Bank

To – [email protected]

CC – [email protected]

 

SCB Bank 

To – [email protected]

CC – [email protected]

 

Axis Bank

To – [email protected]

CC – [email protected]

 

Indusind Bank

To –  [email protected]

CC –  [email protected]

 

Deutsche bank

To – [email protected]

CC – [email protected]

 

Rattanindia 

To – [email protected]

CC – [email protected]  & [email protected]

 

IIFL

To – [email protected]  & [email protected]

CC – [email protected]

 

Aditya Birla

To – care.finance@adityabirlacapital.com

CC – ravindra.katke@adityabirlacapital.com

 

Neogrowth

To – [email protected]

CC – [email protected]  & [email protected]  & [email protected]

 

Magma 

To – [email protected]

CC – [email protected]

 

Clix Capital 

To – covid19.moratorium@clix.capital

CC – [email protected]

 

Fullerton India

To – [email protected]  & [email protected]

CC – pradeep.tiwari1@fullertonindia.com & nilesh.mankame@fullertonindia.com

 

Shriramcity

To – [email protected]  & [email protected]

CC – [email protected]

 

IDFC First Bank

To – customer.care1@idfcfirstbank.com

CC –  pankajkumar.s@idfcfirstbank.com

 

HDFC Bank 

To – [email protected]

CC – prashant.aldangadi@hdfcbank.com

 

Indiabulls 

To – [email protected]

CC – [email protected]

 

ICICI Bank

To – [email protected]

CC –  [email protected]

 

Kotak Mahindra Bank

To – [email protected]

CC –  [email protected] 

 

 Subject-EMI Waiver of 3 Months Due to COVID 19 Effect.

 

Dear Sir/Mam,

 

This is With Referance to My Business Loan Which Is Going From Your Bank.We have Taken  Business Loan In The Month of _____ (Year) . We have Taken Loan On ABC enterprises Pvt Ltd.My Company Pan Card No is……………….(If Loan On Propertior Name Also Mentioned Propritor’s Name & Pan No).

 

I am requesting You to Hold my 3 month Future EMI As per the Recent Guidelines by RBI declared on 27th March 2020.

Requesting you to Kindly do the Needful.

కస్టమర్లు వాళ్ల యొక్క రిజిస్టర్డ్  మెయిల్ ఐడి  నుండి BANK మెయిల్ ఐడి కి రిక్వెస్ట్ పెట్టుకుంటే బ్యాంకర్ నుంచి కన్ఫర్మేషన్ Mail  వస్తుంది.

3 Months Moratorium  కలదు..

రిక్వెస్ట్ పెట్టనీ ఎడల Normal  గా  EMI pass  అవుతుంది. 

APPLICATION FOR EXEMPTiON TO HOME LOAN (ms word file)

APPLICATION FOR EXEMPTiON TO HOME LOAN(pdf file)

error: Content is protected !!