# application-form-for-inter-admissions-into-MJPAP BCRJC CET-2020

- Link: https://amaravathiteacher.com/application-form-for-inter-admissions-into-mjpap-bcrjc-cet-2020/
- Published: 2020-02-06T22:30:27+05:30
- Author: amaravathiteacher

## **application-form-for-inter-admissions-into-MJPAP BCRJC CET-2020**󠀁[](https://amaravathiteacher.com/application-form-for-inter-admissions-into-mjpap-bcrjc-cet-2020/)󠁿

### **MAHATMA JYOTIBA PHULE ANDHRA PRADESH ****BACKWARD CLASSES WELFARE RESIDENTIAL ****EDUCATIONAL INSTITUTIONS SOCIETY, ****VIJAYAWADA**

### **MJPAP BCRJC CET-2020 ****INTERMEDIATE ADMISSION NOTIFICATION ****FOR ****THE ACADEMIC YEAR 2020-21 ****MAHATMA JYOTIBA PHULE ANDHRA PRADESH ****BACKWARD CLASSES RESIDENTIAL ****JUNIOR COLLEGES ****COMMON ENTRANCE TEST-2020**

### **మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్‌ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ) రాష్ట్రంలో 14 బీసీ గురుకుల కళాశాలలు **

### **మొత్తం సీట్లు 2,080 **

### **బీసీ గురుకుల స్కూళ్లు, హాస్టళ్లలో చదివినవారికి ప్రవేశాల్లో 75% రిజర్వేషన్‌ **

### **25 వరకు దరఖాస్తుల స్వీకరణ **

### **వచ్చే నెల 8న ప్రవేశపరీక్ష, 15న ఫలితాలు **

### **రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్‌ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. **

### **ప్రస్తుతం పదో తరగతి చదువుతూ మార్చిలో పబ్లిక్‌ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. **

### **వీరు ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. **

### **ప్రవేశం పొందే విద్యార్థి కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష లోపు ఆదాయం ఉండాలి. **

### **ఈ మేరకు తహసీల్దార్‌ ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.**

### **రాష్ట్రంలో 14 బీసీ గురుకుల కళాశాలలు.. 2,080 సీట్లు **⏎ **రాష్ట్రంలో మొత్తం 14 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. **

### **ఇందులో ఏడు బాలికలకు, ఏడు బాలురకు కేటాయించారు.**

### ** బాలికలకు 1,000 సీట్లు ఉండగా.. బాలురకు 1,080 సీట్లు ఉన్నాయి.**

### **ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.**

### **󠀁[FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD](https://apgpcet.apcfss.in/Notification/MJPAPBCRJCCET2020_NOTOFICATION_FINAL.pdf?version_controller=0.4059475315128761)󠁿**

### **󠀁[PROCED PAYMENT/ONLINE APPLICATION FORM](https://apgpcet.apcfss.in/BCIntermediateForm.aprjdc)󠁿**

### **విద్యార్థులు పూర్తి వివరాలకు website చూడాలని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు.**⏎ **  ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష  ప్రవేశపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

### **పదో తరగతి సిలబస్‌ నుంచి మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమ్యాటిక్స్‌ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), **

### **ఫిజికల్‌ సైన్స్‌ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు),**

### ** బయోలాజికల్‌ సైన్స్‌ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), **

### **సోషల్‌ స్టడీస్‌ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు), ఇంగ్లిష్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు), **

### **లాజికల్‌ రీజనింగ్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు) ఉంటాయి. **

### **మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.**

### ** ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.  **⏎ ** మార్చి 15న ఫలితాలు రాత పరీక్ష మార్చి 8న (ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు) జరుగుతుంది.

### **మార్చి 15న ఫలితాలను ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఏప్రిల్‌ 15 నుంచి 17లోపు సీట్లు కేటాయిస్తారు.  **

### **75 శాతం సీట్లు బీసీ గురుకుల విద్యార్థులకే.. **⏎ **ఇంటర్మీడియెట్‌ మొదటి ఏడాది ప్రవేశాల్లో **

### **బీసీ–ఏలకు 20 శాతం, **

### **బీసీ–బీలకు 28 శాతం, **

### **బీసీ –సీలకు 3 శాతం, **

### **బీసీ –డీలకు 19 శాతం, **

### **బీసీ –ఈలకు 4 శాతం, **

### **ఎస్సీలకు 15 శాతం, **

### **ఎస్టీలకు 6 శాతం, **

### **ఈబీసీలకు 2 శాతం, **

### **అనాధలకు 3 శాతం చొప్పున రిజర్వేషన్‌ ఉంటుంది. **

### **ప్రత్యేకించి మత్స్యకారుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన కాలేజీల్లో మత్స్యకార వర్గానికి చెందిన విద్యార్థులకు 46 శాతం, బీసీ–ఏలకు 7 శాతం, బీసీ–బీలకు 10 శాతం, బీసీ –సీలకు 1 శాతం, బీసీ –డీలకు 7 శాతం, బీసీ –ఈలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఈబీసీలకు 1 శాతం, అనాధ పిల్లలకు 3 శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు. **

### **అయితే.. మొత్తం మీద 75 శాతం సీట్లను బీసీ గురుకుల స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో చదువుకున్న వారికే కేటాయిస్తారు. **

### **మిగిలిన 25 శాతం సీట్లలోకి ఇతర చోట్ల చదువుకున్న వారిని తీసుకుంటారు.  **

### **󠀁[OFFICIAL WEBSITE CLICK HERE](https://apgpcet.apcfss.in/MJPAPBCWR/#)󠁿**

### **󠀁[JNANABHUMI WEBSITE LINK](https://jnanabhumi.ap.gov.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
