# Applications-appointment-volunteers-from-July 8-2019-recruitment

- Link: https://amaravathiteacher.com/applications-appointment-volunteers-from-july-8-2019-recruitment/
- Published: 2019-06-16T12:51:05+05:30
- Author: amaravathiteacher

## **Applications-appointment-volunteers-from-July 8-2019-recruitment**

## **జూలై 8 నుంచి వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/06/VILLAGE.jpg?
resize=338%2C188&ssl=1)

#### ** దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలు కాబోతోంది.**

### **ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దాదాపు 4 లక్షల మంది వలంటీర్ల నియామకానికి జులై 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.**

### ** ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించిన విషయం తెలిసిందే. **

### **ఈ నియామకానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతోంది. రెండు మూడు రోజుల్లో న్యాయపరమైన అడ్డంకులు తొలగించుకొని, వలంటీర్ల నియామకాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని భావిస్తోంది.**

### **ఆగస్టు 7 నాటికి నియామక ప్రక్రియ పూర్తి : ⏎ గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్ల నియామకానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు.

### **దీనిపై జూన్ 30వ తేదీ వరకు విసృ్తత ప్రచారం కల్పిస్తారు. **

### **జూలై 8వ తేదీ నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టి.. **

### **పది రోజుల పాటు అంటే జూలై 18వ తేదీ వరకు స్వీకరిస్తారు.**

### ** ఆన్‌లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. **

### **జూలై 23వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. **

### **మెరిట్ అభ్యర్థులకు **

### **జూలై 30వ తేదీ నుంచి మండల స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించి,**

### ** ఆగస్టు 7వ తేదీ నాటికి వలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. **

### **ఎంపికై న అభ్యర్థులకు మండల స్థాయిలోనే ఆగస్టు 10వ తేదీ తర్వాత రెండు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. **

### **ఆగస్టు 15వ తేదీ నుంచి వలంటీర్లు అధికారికంగా విధుల్లో చేరేలా ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు. కాగా, దీనిపై పూర్తిస్థాయి విధివిధానాలతో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. **

### **ఏ గ్రామంలో ఎంతమంది? ⏎ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎంతమంది వలంటీర్లను నియమించాలన్నది ఆ గ్రామాల్లో కుటుంబాల సంఖ్యపై- ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో ఉన్న కుటుంబాలను 50 చొప్పున వర్గీకరించి, అక్కడ ఎంతమంది వలంటీర్లను నియమించాలన్నది నిర్ణయిస్తారు.

### ** జిల్లాల వారీగా ఇళ్ల గణాంకాలను తెప్పించుకొని, జులై 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపడతారని పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.**

### **󠀁[OFFICIAL WEBSITE ONLINE APPLICATION CLICK HERE](https://www.ap.gov.in/)󠁿**

### **󠀁[COMPLETE DETAILS ABOUT VILLAGE VALANTEER](https://amaravathiteacher.com/jobs/ap-grama-volunteer-recruitment-notification-2019-details/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
