Applications are invited for the following posts in various schems under NHM Programme. DM&HO Office WestGodavari Eluru
మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ (NHM), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ వారి ఆదేశముల ప్రకారము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు వారి పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నందు క్రొత్తగా మంజూరు చేయబడిన వివిధ రకముల పోస్టులు కాంట్రాక్ట్ విధానములో ఒక సంవత్సరము నాకు గాను ఉద్యోగ నియమకాలు జరుపుచున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వారు తెలియచేసినారు. రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును. ఈ యొక్క నియమకాలు మెరిట్ మరియు కాంట్రాక్ట్ విధానములో వివిధ రకముల ఉద్యోగ నియామకాల వివరములు మరియు దరఖాస్తు కొరకు https://westgodavari.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించవలెను. విద్యార్హతలు మరియు ఎంపిక విధానము మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ (NHM), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ వారు సూచనల ప్రకారము నియమకాలు జరుపబడును.
అర్హులైన అభ్యర్ధులు తమ ధరకాస్తులకు అన్నీ సర్టిఫికెట్లను గజిటెడ్ అధికారి ధృవీకరించిన ) జతపరచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు నందు ది.04.09.2021 నుంచి 18.09.2021 వరకు అనగా ఉదయం 10.30 ని.ల నుండి సాయంత్రం 5:00. గం. ల లోపు కార్యాలయపు పని దినములలో సమర్పించవలెను. జిల్లా వెబ్ సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత దృవపత్రములు జతచేయని యెడల మరియు ధరఖాస్తుల యందు ఖాళీలను పూరిందని యెడల వారి ధరఖాస్తులను తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు; పోస్టుల ఖాళీల సంఖ్య పెంచుటకు, తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియమకాపు కమిటీ, పశ్చిమగోదావరి జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియచేయదమైనది.
ముఖ్య గమనిక అర్హులైన అభ్యర్థులు పోస్టుల వివరముల ప్రకారము ధరకాస్తులను వేరు వేరుగా అంగా జిల్లా వెబ్ సైట్ నందు పొందుపరచిన అప్లికేషన్ కోడ్ నెం. ప్రకారము మాత్రమే సర్పించవలెను.
DOWNLOAD COMPLETE NOTIFICATION DETAILS & APPLICATION FORM
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
