# Applications-for-CBT-for-Selection-of-Resource-Persons-AP-CSE

- Link: https://amaravathiteacher.com/applications-for-cbt-for-selection-of-resource-persons-ap-cse/
- Published: 2019-09-11T20:34:28+05:30
- Author: amaravathiteacher

## **_Applications-for-CBT-for-Selection-of-Resource-Persons-AP-CSE_**

### **State Council of Educational Research and Training – AP, Amaravati. ****Notification for Selection of **

### **Upadhyaya Shikshana Nestham (Teacher Educators) ****And **

### **Sankethika Sikshana Nestham**

### ** (Digital/E-content Resource Persons)**

### _**Last Date for Submission of Applications for CBT for Selection of Resource Persons is 14th Sept 2019**_

### **రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు\***

### **★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్‌ ఎడ్యుకేటర్స్‌), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్‌) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు. **

### **★ ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు \*దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగింపు.\***

### **★  ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహణ**

### **★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్‌) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది. **

### **★ ఆసక్తిగల ఉపాధ్యాయులు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో సీబీటీ పరీక్ష నిర్వహించనున్నారు.**

### **★ ఉపాధ్యాయులకు హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్లో పంపనున్నారు. ఉపాధ్యాయులుగా రెండేళ్లు పని చేసిన అనుభవం, ఇంకా కనీసం మూడేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. **

### **★ అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు…**

### **󠀁[SAMPLE QUESTIONS & MODEL PAPERS FOR COMPUTER BASED TEST (CBT)](https://schooledu.ap.gov.in/DSE/pdf/CbtResourcePersons.pdf)󠁿**

### *** రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు\***

### **★ జిల్లాలో ఉపాధ్యాయులకు పలు పోస్టుల్లో పనిచేయటానికి అవకాశం కల్పిస్తూ ఎస్‌సీఈఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల. **

### **★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్‌ ఎడ్యుకేటర్స్‌), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్‌) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు. **

### **★ ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం. **

### **★ వీరికి ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహించనున్నారు. **

### **★ ఈ-కంటెంట్‌ రైటర్లు, రిసోర్సు పర్సన్లు, డైట్‌ లెక్చరర్లు, విషయ(సబ్జెక్టు) నిపుణులు, డీసీఈబీ సభ్యులు, ఎస్‌సీఈఆర్టీలో నియామకానికి ఈ ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. **

### **★ పోస్టును బట్టి నిర్దేశిత సిలబస్‌ను రూపొందించారు.**

### **★ ఎస్‌సీఈఆర్టీ ఇటీవల ఉపాధ్యాయులకు శిక్షణ అందించటంపై ఒక సర్వే చేసింది. **

### **★ రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించింది. **

### **★ నేషనల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌), స్టేట్‌ లెవెల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే (ఎస్‌ఎల్‌ఎఎస్‌), సమ్మెటివ్‌ పరీక్షల అంచనా, సమ్మెటివ్‌ ఎస్సెస్‌మెంట్‌ ఎనలెటిక్స్‌ అండ్‌ ఏన్యుయల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (ఏఎస్‌ఈఆర్‌) ఆధారంగా ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమని నిర్ధరణకు వచ్చింది. **

### **★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్‌) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది. **

### **వీరిని 8 రకాల రిసోర్సు బృందాలుగా విభజిస్తారు. ఎస్జీటీ, సబ్జెక్టు గ్రూపు, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సోషల్, హిందీ సబ్జెక్టు నిపుణుల్ని ఎంపిక చేయనున్నారు.**

### **★ సాంకేతిక శిక్షణ నేస్తాలు పాఠ్యప్తుకాల ఆధారంగా ఈ-కంటెంట్, ఈ-పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయటం, డిజిటల్, వర్చువల్‌ తరగతి గదులు, డిజిటల్‌ విద్య శిక్షణ, కంప్యూటర్‌ లేబొరేటరీలను కచ్చితంగా ఉపయోగించటంలో శిక్షణ ఇస్తారు.**

### **★ ఆసక్తిగల ఉపాధ్యాయులు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **అన్ని జిల్లాల్లో సీబీటీ పరీక్ష నిర్వహించనున్నారు.**

### **★ ఉపాధ్యాయులకు హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్లో పంపనున్నారు. **

### **ఉపాధ్యాయులుగా రెండేళ్లు పని చేసిన అనుభవం, ఇంకా కనీసం మూడేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. **

### **★ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఎస్‌సీఈఆర్టీలో పనిచేయటానికి జిల్లా నుంచి సీనియర్‌ అధ్యాపకులుగా 7గురు, అధ్యాపకులుగా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.**

### ** అన్ని విభాగాల్లో జిల్లాల వారీగా ఖాళీల వివరాల్ని ప్రకటించారు.**

### **󠀁[FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD](https://schooledu.ap.gov.in/DSE/pdf/nofification.pdf)󠁿**

### **󠀁[PROCEEDINGS & GUIDELINES AP CSE, AMARAVATHI](https://schooledu.ap.gov.in/DSE/pdf/proceeding.pdf)󠁿**

### **󠀁[Applications for CBT for Selection of Resource Persons ](https://schooledu.ap.gov.in/DSE/cbtApplication.do)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
