# apply-new-pan-card-by-using-aadhar-card-details

- Link: https://amaravathiteacher.com/apply-new-pan-card-by-using-aadhar-card-details/
- Published: 2020-02-22T14:17:18+05:30
- Author: amaravathiteacher

# _**apply-new-pan-card-by-using-aadhar-card-details**_

### **కొత్తగా పాన్‌ (శాశ్వత ఖాతా నంబరు) కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించి, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌. **

### **ఆదాయం పన్ను (ఐటీ) డిపార్ట్‌మెంట్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్‌ కార్డు జారీ చేసే సదుపాయాన్ని  ప్రారంభించింది. **

### **అయితే, ఇది ఆధార్‌ కార్డు ఉన్నవారికే సుమా. ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా ఆన్‌లైన్‌లో నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ చేస్తారు. అదీ ఉచితంగా. **

### **మన ఆధార్ కార్డును ఉపయోగించి రెండు నిమిషాల్లో పాన్ కార్డు కు అప్లై చేసి కొత్త కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.**

### ** మన యొక్క ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు ను కొత్తగా తీసుకోవాలి అనుకుంటే ముందుగా మన యొక్క మొబైల్ నెంబర్ ను మన ఆధార్ నెంబర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. **

### **దీని తర్వాత కింద ఇచ్చిన లింకు ఓపెన్ చేసి అందులో మన యొక్క ఆధార్ నెంబరు మరియు ఇచ్చిన కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క మోబైల్ కి ఓటిపి రావడం జరుగుతుంది.**

### **దీనిని ఎంటర్ చేయగానే మన ఆధార్ కార్డు లో ఉన్న వివరాలన్నీ చూపించడం జరుగుతుంది.**

### ** ఇవన్నీ సరిగా ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మనకి పాన్ కార్డుకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది.**

### **ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?**

 * 
   ### **ఈ-మెయిల్‌కు పాన్‌ కార్డు పొందగోరేవారు ఆ వివరాలను సైతం అందించాలి. **
   
 * 
   ### **ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా మీరు అందించిన డేటాను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వద్దనున్న సమాచారంతో సరిపోల్చి చూస్తారు. ఆ వెంటనే ఈ-పాన్‌ను జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తానికి మహా అయితే 10 నిమిషాల సమయం పట్టవచ్చు. **
   
 * 
   ### **ఆ తర్వాత మీరు మీ పాన్‌ను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘చెక్‌ స్టేటస్‌ లేదా డౌన్‌లోడ్‌ పాన్‌’ అప్షన్‌ను క్లిక్‌ చేసి ఆధార్‌ నంబరును ఎంటర్‌ చేస్తే సరిపోతుంది. **
   
 * 
   ### **ఒకవేళ మీ ఆధార్‌తో ఈ-మెయిల్‌ కూడా అనుసంధానమై ఉంటే,  పాన్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ మెయిల్‌ రూపంలో మీ ఇన్‌బాక్స్‌కు చేరుతుంది.**
   

### **సౌలభ్యాలు**

 * 
   ### **పాన్‌ జారీ పూర్తి ఉచితం**
   
 * 
   ### **దరఖాస్తు చాలా సులభం**
   
 * 
   ### **నిమిషాల్లో ముగిసే ప్రక్రియ **
   

### **ఎవరు అర్హులు..? **

 * 
   ### **ఇదివరకెన్నడూ పాన్‌ కార్డు  తీసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చు (మైనర్లు మినహా)**
   
 * 
   ### **ఆధార్‌తో మొబైల్‌ నంబరు  అనుసంధానితమై ఉండాలి**
   
 * 
   ### **ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ పూర్తి వివరాలు ‘తేదీ-నెల-సంవత్సరం’ ఫార్మాట్‌లో ఉండాలి**
   

### **󠀁[Click Here To Apply NEW PAN CARD](https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/ApplyePANThroughAadhaar.html?lang=eng)󠁿**

### **󠀁[INCOME TAX SOFTWARE 2019-20 LATEST UPDATED VERSION](https://amaravathiteacher.com/income-tax-software-2019-2020-advance-tax-relief-tax-caliculation/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
