appsc-departmental-exams-E.O.Test-G.O.Test-exams-analysis

appsc-departmental-exams-E.O.Test-G.O.Test-exams-analysis

Departmental Tests Analysis*

*Departmental Tests  పరీక్షలు రాసేవారి కి సూచనలు*

* ఏ ఏ Tpoics నుండి ఎన్ని మార్క్స్ అడుగుచున్నారు*

*AP Dept Rules 1965 లోని Rule 17 Annexure 111 of Rule 20 లకు సవరణ చేస్తూ రెoడు కొత్త ప్రొవిజన్ ను కలుపుతూ AP ప్రభుత్వం GO. Ms. No.55 ను 02.05.2017 ను విడుదల చేసింది .

*ఈ ఉతర్వులలో ఉన్న ముఖ్య అంశాలు:

ఆబ్జెక్టివ్ గా జరిగే పరిక్ష లో మొదటి సారిగా నెగటివ్ మార్క్స్ ప్రవేశ పెట్టబడినది.

*ప్రతి తప్పు సమాదానానికి ప్రశ్న కు కేటాయించిన మార్కులలో 1/3 వ వంతు (౦.౩౩) మార్కులు తగ్గిస్తారు. అంటే ప్రతి 3 తప్పు ఆన్సర్స్ కు 1 మార్క్ తగ్గిస్తారు.

*attempt చేయని ప్రశ్నలకు నెగటివ్ మార్కులు లెక్కించే సందర్భంలో పరిగణలోకి తీసుకోరు.

*ఉదహరణకు ఒక అభ్యర్ధి 100 మార్కుల పరీక్షకు 60 ప్రశ్నలు కరెక్ట్ గా 20 ప్రశ్నలకు అసలు గుర్తించలేదు, 20 మార్కులు తప్పు గా గుర్తించారు.అనుకుంటే అభ్యర్ధి కి వచ్చె మార్కులు

   Result: 60 మార్కులు – 20 x 0.33 = 6.6

    60- 6.6= 53.4 మార్కులు పొందినవి.

*Negitive, మార్క్స్ ప్రవేశ పెట్టినందున 40 మార్కుల పాస్ మార్కుల నుండి 35 మార్కులు కు తగ్గించారు

*మారిన మార్పులు నవంబర్ 2017 నోటిఫికేషన్ నుండి అమలులోకి వచ్చాయి.

Eexecutive Officers Test 141 Analysis*

*గతంలో జరిగిన పాత ప్రశ్న పత్రాల ఆదరంగా ఈ విశ్లేషణ చేయటం జరిగినది.*

*85% సిలబస్ ఆధారంగా 15 % వర్తమాన అంశాల గురించి ప్రశ్నలు పరీక్షలో అడుగుచున్నారు.

*APTC ఫార్మ్స్ నుండు 8% ప్రశ్నలు  అంటే  7 నుండి 8 ప్రశ్నలు అడుగుచున్నారు మొత్తం APTC ఫార్మ్స్  105 లోపే ఉంటాయి.

*APFC నుండి 4% ప్రశ్నలు అడుగుచున్నారు మొత్తం 60 ఫార్మ్స్ ఉన్నవి

*Constitution of India Articles నుండి 8% మార్క్స్ అడుగుచున్నారు.

*సర్వీస్ పెన్షన్ , EPF, NPF, Anticipatory  PensionGratuty, commutation of value గురించి ప్రశ్నలు వస్తున్నాయి  ఇవి 12% నుండి 15% వరకు ప్రశ్నలు ఉండవచ్చు.

*బడ్జెట్ మ్యానువల్ కు సబంధించి  Head of Account అనే అంశం నుండి 8% ప్రశ్నలు వస్తున్నాయి. Head of Accounts,  Major Head, Sub Account గురించి ప్రశ్నలు వస్తున్నాయి

*AP Treasury Code నుండి ట్రెజరీ రూల్స్  నుండి 12% నుండి 13% వరకు ప్రశ్నలు వస్తున్నాయి. వాటిలో ఎ  ట్రెజరీ రూల్ ఏ అంశం గురించి తెలుపుతుంది, అందులో సబ్ రూల్ ఏమేమి ఉన్నాయి అ సబ్ రూల్ ఏ అంశాలను తెలుపుతున్నాయి  ఒక ట్రెజరీ రూల్ సబ్ రూల్ అందులో ఏ అంశం గురించి తెలుపుతుందో ఆ అంశం పై ప్రశ్నలు వస్తున్నాయి 

*Budget Manual నుండి 10% ప్రశ్నలు వస్తున్నాయి. ఏ పేరా లో ఏ అంశం గురించి చర్చించారో వాటిని ప్రశ్నల రూపంలో అడుగుచున్నారు.

*AP Finance Code లో ౩౦౦ పైగా ఆర్టికల్స్ ఉన్నాయి  ప్రతి ఆర్టికల్ కు సంబంధించి ఏ అంశం గురించి ప్రస్తావన ఉన్నదో మనం చూసుకుంటే సరిపోతుంది.

*PF రూల్స్ కు సంబంధించి 3% ప్రశ్నలు అడుగుచున్నారు

*CPS గురించి 3% నుండి 4% ప్రశ్నలు అడుగుచున్నారు. వీటిలో వివిధ రకాల PF ఫార్మ్స్ , వెబ్ సైట్ గురించి , విత్ డ్రా విధానం గురించి అడుగుచున్నారు.

APPSC DEPARTMENTAl exams E.O & G.O TESTS ONLINE EXAMS

*APGLI నుండి 1 లేదా 2 ప్రశ్నలు అడుగుచున్నారు. ప్రీమియం ఎంత వరకు పెంచుకోవాలి, వివిధ రకాల ఉతర్వులు, వివిధ రకాల ఫార్మ్స్ , వార్షిక స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు వివిధ రకాల ల వెబ్ సైట్ గురించి అడుగుచున్నారు.

*PRC నుండి 5% నుండి 6% వరకు ప్రశ్నలు అడుగుచున్నారు అడిగే అంశాలు PRC 2015 లో విడుదల అయిన ఉతర్వులు , మాస్టర్స్ స్కేల్స్ , అప్రయత్న పదోన్నతి స్కీం లో వివిధ రకాల  స్కేల్స్, వివిధ రకాల అడ్వాన్సు ల గురించి.

*మిగిలిన వివిధ అంశాల గురించి 2% నుండి 3% ప్రశ్నలు అడుగుచున్నారు.

డిపార్టుమెంటల్  పరీక్షకు అవసరమైన పుస్తకాలు*

*EO Test* : Paper Code 141 BOOKS

 * Constitution of India

*  An Introduction to Indian Govt. Accounts & Audit

*  Revised Pension Rules

*  Budget Manual

*  Financial Code (Volume-1)

*  Treasury Code (Volume-1)

*GO Test*:  Paper Code – 88 BOOKS

* Text Book for Gazetted Officers

* A.P.Educational Rules

* Right to Education Act & Rules

*GO Test* : Paper Code – 97 BOOKS

* A P Educational Service Rules (Incl. APSS Rules,1996)

* Mandal Praja Parishads Act

* A P Panchayat Raj Act

* C.C.A Rules

* S.S.C scheme

APPSC DEPARTMENTAL EXAMS RESULTS FROM 2014 TO 2018

APPSC DEPARTMENTAL TESTS OTPR REGISTRATION FORM

Gazetted Officers of Education Department Test Code 88 & 97*

*ఇది రెoడు రకాల పరీక్ష ఉంటుంది  అందులో పేపర్ -1 కోడ్  88 & కోడ్ 99.

*పేపర్ కోడ్ 88*

*సిలబస్ నుండి 75% ప్రశ్నలు అడుగుచున్నారు. మిగిలినవి ఇతర అంశాల నుండి అడుగుచున్నారు

*RTE ఆక్ట్ నుండి  ఈ రెoడు పరిక్షలలో 20 నుండి 25 వరకు మార్క్స్ రావటానికి అవకాశo ఉన్నది

*SSA లేదా RMSA టాపిక్స్ లో 8 నుండి 10 ప్రశ్నలు వస్తున్నాయి.

*Model School నుండి 3 నుండి 4  ప్రశ్నలు వస్తున్నాయి.

*APOSS నుండి 4 లేదా 5 ప్రశ్నలు వస్తున్నాయి.

*SSC Schemes నుండి 3 లేదా 4 ప్రశ్నలు వస్తున్నాయి.

*Grant in Aid కోడ్ నుండి 12 నుండి 15 ప్రశ్నలు వస్తున్నాయి.

*Inspection Code టాపిక్ నుండి 15 నుండి 18 ప్రశ్నలు వస్తున్నాయి.

*AP Elementary Schools Rules నుండి 20 నుండి 25 ప్రశ్నలు అడుగుచున్నారు

*TPF రూల్స్ నుండి 4 లేదా 5 ప్రశ్నలు అడుగుచున్నారు

*AP Education Act నుండి  3 లేదా 4 ప్రశ్నలు అడుగుచున్నారు

*Aabbreviations 2 లేదా 3 ప్రశ్నలు అడుగుచున్నారు.

*General Topics నుండి 4 లేదా 6  ప్రశ్నలు అడుగుచున్నారు.

పేపర్ కోడ్ 97*

*సిలబస్ నుండి 80% మార్క్స్ ఇతర అంశాల నుండి 20%  మర్క్స్ రావటానికి అవకాశo ఉన్నది

*SSC Schemes నుండి 8 నుండి 10 ప్రశ్నలు అడుగుచున్నారు

*RTE చట్టం నుండి 8 నుండి 10 ప్రశ్నలు అడుగుచున్నారు

*APPOSS నుండి 4 నుండి 5 ప్రశ్నలు అడుగుచున్నారు

*SSA, RMSA, RUSA, మోడల్ స్కూల్స్ నుండి 8 నుండి 10 ప్రశ్నలు అడుగుచున్నారు

*Education Aabbreviations నుండి 2 నుండి 3 ప్రశ్నలు అడుగుచున్నారు

*CCA రూల్స్ నుండి 12 నుండి 20 ప్రశ్నలు అడుగుచున్నారు

*AP Education Service Rules నుండి 10  నుండి 15 ప్రశ్నలు అడుగుచున్నారు

*AP Panchayat Raj Act 10 నుండి 12 ప్రశ్నలు అడుగుచున్నారు.

*AP Mandal Praja Parishad Act నుండి 5 నుండి 6 ప్రశ్నలు అడుగుచున్నారు.

గమనిక :*

ఇది కేవలం అభ్యర్ధులు సులువుగా ప్రిపేర్ అవటానికి మాత్రమే చేయబడినది ఇదే ప్రామాణికం కాదు.

HOW TO PREPRE EXICUTIVE OFFICERS TEST EXAMS VIDEO

APPSC DEPARTMENTAL EXAMS RESULTS FROM 2014 TO 2018 CLICK HERE

E.O.TEST AND G.O.TEST STUDY MATERIAL, MODEL PAPERS

APPSC OFFICIAL WEBSITE

error: Content is protected !!