# appsc-departmental-exams-E.O.Test-G.O.Test-exams-analysis

- Link: https://amaravathiteacher.com/appsc-departmental-exams-e-o-test-g-o-test-exams-analysis/
- Published: 2019-05-24T14:20:40+05:30
- Author: amaravathiteacher

## **_appsc-departmental-exams-E.O.Test-G.O.Test-exams-analysis_**

### **Departmental Tests Analysis\***

### **\*Departmental Tests  పరీక్షలు రాసేవారి కి సూచనలు\***

### **\* ఏ ఏ Tpoics నుండి ఎన్ని మార్క్స్ అడుగుచున్నారు\***

### **\*AP Dept Rules 1965 లోని Rule 17 Annexure 111 of Rule 20 లకు సవరణ చేస్తూ రెoడు కొత్త ప్రొవిజన్ ను కలుపుతూ AP ప్రభుత్వం GO. Ms. No.55 ను 02.05.2017 ను విడుదల చేసింది .**

### **\*ఈ ఉతర్వులలో ఉన్న ముఖ్య అంశాలు:**

### **ఆబ్జెక్టివ్ గా జరిగే పరిక్ష లో మొదటి సారిగా నెగటివ్ మార్క్స్ ప్రవేశ పెట్టబడినది.**

### **\*ప్రతి తప్పు సమాదానానికి ప్రశ్న కు కేటాయించిన మార్కులలో 1/3 వ వంతు (౦.౩౩) మార్కులు తగ్గిస్తారు. అంటే ప్రతి 3 తప్పు ఆన్సర్స్ కు 1 మార్క్ తగ్గిస్తారు.**

### **\*attempt చేయని ప్రశ్నలకు నెగటివ్ మార్కులు లెక్కించే సందర్భంలో పరిగణలోకి తీసుకోరు.**

### **\*ఉదహరణకు ఒక అభ్యర్ధి 100 మార్కుల పరీక్షకు 60 ప్రశ్నలు కరెక్ట్ గా 20 ప్రశ్నలకు అసలు గుర్తించలేదు, 20 మార్కులు తప్పు గా గుర్తించారు.అనుకుంటే అభ్యర్ధి కి వచ్చె మార్కులు**

### **   Result: 60 మార్కులు – 20 x 0.33 = 6.6**

### **    60- 6.6= 53.4 మార్కులు పొందినవి.**

### **\*Negitive, మార్క్స్ ప్రవేశ పెట్టినందున 40 మార్కుల పాస్ మార్కుల నుండి 35 మార్కులు కు తగ్గించారు**

### **\*మారిన మార్పులు నవంబర్ 2017 నోటిఫికేషన్ నుండి అమలులోకి వచ్చాయి.**

## **Eexecutive Officers Test 141 Analysis\***

### **\*గతంలో జరిగిన పాత ప్రశ్న పత్రాల ఆదరంగా ఈ విశ్లేషణ చేయటం జరిగినది.\***

### **\*85% సిలబస్ ఆధారంగా 15 % వర్తమాన అంశాల గురించి ప్రశ్నలు పరీక్షలో అడుగుచున్నారు.**

### **\*APTC ఫార్మ్స్ నుండు 8% ప్రశ్నలు  అంటే  7 నుండి 8 ప్రశ్నలు అడుగుచున్నారు మొత్తం APTC ఫార్మ్స్  105 లోపే ఉంటాయి.**

### **\*APFC నుండి 4% ప్రశ్నలు అడుగుచున్నారు మొత్తం 60 ఫార్మ్స్ ఉన్నవి**

### **\*Constitution of India Articles నుండి 8% మార్క్స్ అడుగుచున్నారు.**

### **\*సర్వీస్ పెన్షన్ , EPF, NPF, Anticipatory  PensionGratuty, commutation of value గురించి ప్రశ్నలు వస్తున్నాయి  ఇవి 12% నుండి 15% వరకు ప్రశ్నలు ఉండవచ్చు.**

### **\*బడ్జెట్ మ్యానువల్ కు సబంధించి  Head of Account అనే అంశం నుండి 8% ప్రశ్నలు వస్తున్నాయి. Head of Accounts,  Major Head, Sub Account గురించి ప్రశ్నలు వస్తున్నాయి**

### **\*AP Treasury Code నుండి ట్రెజరీ రూల్స్  నుండి 12% నుండి 13% వరకు ప్రశ్నలు వస్తున్నాయి. వాటిలో ఎ  ట్రెజరీ రూల్ ఏ అంశం గురించి తెలుపుతుంది, అందులో సబ్ రూల్ ఏమేమి ఉన్నాయి అ సబ్ రూల్ ఏ అంశాలను తెలుపుతున్నాయి  ఒక ట్రెజరీ రూల్ సబ్ రూల్ అందులో ఏ అంశం గురించి తెలుపుతుందో ఆ అంశం పై ప్రశ్నలు వస్తున్నాయి **

### **\*Budget Manual నుండి 10% ప్రశ్నలు వస్తున్నాయి. ఏ పేరా లో ఏ అంశం గురించి చర్చించారో వాటిని ప్రశ్నల రూపంలో అడుగుచున్నారు.**

### **\*AP Finance Code లో ౩౦౦ పైగా ఆర్టికల్స్ ఉన్నాయి  ప్రతి ఆర్టికల్ కు సంబంధించి ఏ అంశం గురించి ప్రస్తావన ఉన్నదో మనం చూసుకుంటే సరిపోతుంది.**

### **\*PF రూల్స్ కు సంబంధించి 3% ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*CPS గురించి 3% నుండి 4% ప్రశ్నలు అడుగుచున్నారు. వీటిలో వివిధ రకాల PF ఫార్మ్స్ , వెబ్ సైట్ గురించి , విత్ డ్రా విధానం గురించి అడుగుచున్నారు.**

### **󠀁[APPSC DEPARTMENTAl exams E.O & G.O TESTS ONLINE EXAMS ](https://amaravathiteacher.com/appsc-departmental-exams-online-mock-tests-latest-bits/)󠁿**

### **\*APGLI నుండి 1 లేదా 2 ప్రశ్నలు అడుగుచున్నారు. ప్రీమియం ఎంత వరకు పెంచుకోవాలి, వివిధ రకాల ఉతర్వులు, వివిధ రకాల ఫార్మ్స్ , వార్షిక స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు వివిధ రకాల ల వెబ్ సైట్ గురించి అడుగుచున్నారు.**

### **\*PRC నుండి 5% నుండి 6% వరకు ప్రశ్నలు అడుగుచున్నారు అడిగే అంశాలు PRC 2015 లో విడుదల అయిన ఉతర్వులు , మాస్టర్స్ స్కేల్స్ , అప్రయత్న పదోన్నతి స్కీం లో వివిధ రకాల  స్కేల్స్, వివిధ రకాల అడ్వాన్సు ల గురించి.**

### **\*మిగిలిన వివిధ అంశాల గురించి 2% నుండి 3% ప్రశ్నలు అడుగుచున్నారు.**

### **డిపార్టుమెంటల్  పరీక్షకు అవసరమైన పుస్తకాలు\***

### **\*EO Test\* : Paper Code 141 BOOKS**

### ** \* Constitution of India**

### **\*  An Introduction to Indian Govt. Accounts & Audit**

### **\*  Revised Pension Rules**

### **\*  Budget Manual**

### **\*  Financial Code (Volume-1)**

### **\*  Treasury Code (Volume-1)**

### **\*GO Test\*:  Paper Code – 88 BOOKS**

### **\* Text Book for Gazetted Officers**

### **\* A.P.Educational Rules**

### **\* Right to Education Act & Rules**

### **\*GO Test\* : Paper Code – 97 BOOKS**

### **\* A P Educational Service Rules (Incl. APSS Rules,1996)**

### **\* Mandal Praja Parishads Act**

### **\* A P Panchayat Raj Act**

### **\* C.C.A Rules**

### **\* S.S.C scheme**

### **󠀁[APPSC DEPARTMENTAL EXAMS RESULTS FROM 2014 TO 2018](https://amaravathiteacher.com/appsc-departmental-test-exams-results-from-2014-to-2018/)󠁿**

### **󠀁[APPSC DEPARTMENTAL TESTS OTPR REGISTRATION FORM](https://psc.ap.gov.in/(S(d1402sm2ukh2t1wpblba5ruk))/UI/RegistrationForms/RegistrationTypes_New.aspx)󠁿**

### **Gazetted Officers of Education Department Test Code 88 & 97\***

### **\*ఇది రెoడు రకాల పరీక్ష ఉంటుంది  అందులో పేపర్ -1 కోడ్  88 & కోడ్ 99.**

## **\*పేపర్ కోడ్ 88\***

### **\*సిలబస్ నుండి 75% ప్రశ్నలు అడుగుచున్నారు. మిగిలినవి ఇతర అంశాల నుండి అడుగుచున్నారు**

### **\*RTE ఆక్ట్ నుండి  ఈ రెoడు పరిక్షలలో 20 నుండి 25 వరకు మార్క్స్ రావటానికి అవకాశo ఉన్నది**

### **\*SSA లేదా RMSA టాపిక్స్ లో 8 నుండి 10 ప్రశ్నలు వస్తున్నాయి.**

### **\*Model School నుండి 3 నుండి 4  ప్రశ్నలు వస్తున్నాయి.**

### **\*APOSS నుండి 4 లేదా 5 ప్రశ్నలు వస్తున్నాయి.**

### **\*SSC Schemes నుండి 3 లేదా 4 ప్రశ్నలు వస్తున్నాయి.**

### **\*Grant in Aid కోడ్ నుండి 12 నుండి 15 ప్రశ్నలు వస్తున్నాయి.**

### **\*Inspection Code టాపిక్ నుండి 15 నుండి 18 ప్రశ్నలు వస్తున్నాయి.**

### **\*AP Elementary Schools Rules నుండి 20 నుండి 25 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*TPF రూల్స్ నుండి 4 లేదా 5 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*AP Education Act నుండి  3 లేదా 4 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*Aabbreviations 2 లేదా 3 ప్రశ్నలు అడుగుచున్నారు.**

### **\*General Topics నుండి 4 లేదా 6  ప్రశ్నలు అడుగుచున్నారు.**

## **పేపర్ కోడ్ 97\***

### **\*సిలబస్ నుండి 80% మార్క్స్ ఇతర అంశాల నుండి 20%  ****మర్క్స్ రావటానికి అవకాశo ఉన్నది**

### **\*SSC Schemes నుండి 8 నుండి 10 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*RTE చట్టం నుండి 8 నుండి 10 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*APPOSS నుండి 4 నుండి 5 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*SSA, RMSA, RUSA, మోడల్ స్కూల్స్ నుండి 8 నుండి 10 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*Education Aabbreviations నుండి 2 నుండి 3 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*CCA రూల్స్ నుండి 12 నుండి 20 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*AP Education Service Rules నుండి 10  నుండి 15 ప్రశ్నలు అడుగుచున్నారు**

### **\*AP Panchayat Raj Act 10 నుండి 12 ప్రశ్నలు అడుగుచున్నారు.**

### **\*AP Mandal Praja Parishad Act నుండి 5 నుండి 6 ప్రశ్నలు అడుగుచున్నారు.**

### **గమనిక :\***

### **ఇది కేవలం అభ్యర్ధులు సులువుగా ప్రిపేర్ అవటానికి మాత్రమే చేయబడినది ఇదే ప్రామాణికం కాదు.**

### 󠀁[**HOW TO PREPRE EXICUTIVE OFFICERS TEST EXAMS VIDEO** ](https://youtu.be/HDMwmlJMbkc)󠁿

### **󠀁[APPSC DEPARTMENTAL EXAMS RESULTS FROM 2014 TO 2018 CLICK HERE](https://amaravathiteacher.com/appsc-departmental-test-exams-results-from-2014-to-2018/)󠁿**

### **󠀁[E.O.TEST AND G.O.TEST STUDY MATERIAL, MODEL PAPERS ](https://amaravathiteacher.com/appsc-departmental-exams-meterials/)󠁿**

### 󠀁[**APPSC OFFICIAL WEBSITE** ](https://psc.ap.gov.in/(S(50xbq0iehbngs5aevhylk3vp))/Default.aspx)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
