APPSC Medical Officer JOBS IN Ayurveda- Homoeopathy – Unani NOTIFICATION
విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆయుష్ విభాగం (ఆయుర్వేద, హోమియోపతి, యునానీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు : 1) మెడికల్ ఆఫీసర్లు (ఆయుర్వేద): 72
2) మెడికల్ ఆఫీసర్లు (హోమియోపతి): 53
3) మెడికల్ ఆఫీసర్లు (యునాని): 26
మొత్తం ఖాళీలు : 151
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 37,000 – 1,20,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో నిర్వహిస్తారు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. దీన్ని మొత్తం 450 మార్కులకి నిర్వహిస్తారు. ఈ పరీక్షని ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.370/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 04, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 25, 2021
Notification No. 08/2021, Dt.24/09/2021 Direct Recruitment To The Post Of Medical Officer (Ayurveda) In Ayush Department (General/ Limited Recruitment) – (Published On 24/09/2021) – Click Here
Notification No.09/2021, Dt,24/09/2021 Direct Recruitment To The Post Of Medical Officer (Homoeopathy) In Ayush Department (General / Limited Recruitment) – (Published On 24/09/2021) – Click Here
Notification No. 10/2021, Dt. 24/09/2021 Direct Recruitment To The Post Of Medical Officer (Unani) In Ayush Department (General/ Limited Recruitment) – (Published On 24/09/2021) – Click Here