APRDC CET 2022 Hall Tickets Download
ఆంధ్రప్రదేశ్
రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురిసౌత్,
గుంటూరు జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో
ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి.
ఆర్.డి.సి. సెట్ – 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ది. 05-06-2022 నాడు
ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే జరుగును.
Date of Entrance Test: The APRDC CET 2022 Exam will be held on 05-06-2022
ISSUE OF HALL TICKETS:
i)
Candidates can download their Hall Tickets from the website at
https://aprs.apcfss.infrom 31-05-2022 with their Candidate ID and Date
of Birth.
ii) Candidates shall download the Hall Tickets from the
website only. No printed Hall Ticket shall be issued/posted to the
candidate.
iii) Without Hall Ticket and original Aadhar Card, no candidate will be allowed to appear for the examination.
APRDC CET 2022 Hall Tickets click here