aprjc-aprdc-2020-notification-official-website-complete-details

aprjc-aprdc-2020-notification-official-website-complete-details

APRJC & MJPAPBCW Residential Junior Colleges CET – 2020

ఏపీలోని వివిధ జూనియ‌ర్ క‌ళాశాల‌లు, డిగ్రీ క‌ళాశాల‌ల్లో 2020-2021 విద్యా సంవ‌త్సరానికిగానూ ఇంటర్మీడియ‌ట్‌, డిగ్రీ మొద‌టి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ‘ఏపీఆర్‌జేసీ & ఆర్డీసీ సెట్-2020’ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది.

‘ఏపీఆర్‌జేసీ సెట్‌’కు పదోతరగతి, ‘ఆర్డీసీ సెట్‌’కు ఇంటర్ విద్యార్హత ఉండాలి.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించి మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 14.05.2020 ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

దరఖాస్తు సమయంలో ఏమైన అభ్యంతరాలుంటే 0863- 2220900, 9676404618, 7093323250 ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం  5.30 గంటల వరకు సంప్రదించవచ్చు.

Salient features of APRJuniorColleges:-
 All the APR Junior Colleges are providing education in Residential Mode
 Individual attention is being paid to each student
 Loco Parent system is implemented by appointing one loco parent to a group of 15 to
20 students.
 Long term Coaching is provided to students to prepare them for exams like
EAMCET/IIT/NEET. Education is imparted through Digital Classes also.
 Day starts with the physical exercises and Classes will commence at 8.00am
and academic activities will continue till 10.00PM in the night.
 Apart from the academic activities, importance is given to sports and games and
other co-curricular activities for all-round development of students.

Category APR Jr Colleges No.of Colleges

1 General Boys 04

2 General Girls 02

3 General(Co-Edn) 01

4 Minority(Boys) 02

5 Minority( Girls) 01

Total 10

APRJC & APRDC CET Notification*

*ఏపీఆర్‌జేసీ సెట్‌కి పదోతరగతి, ఆర్డీసీ సెట్‌కి ఇంటర్ విద్యార్హతతో ‘ఏపీఆర్‌జేసీ & ఆర్డీసీ సెట్ -2020’ నోటిఫికేషన్‌ని ఆంద్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది.

ఏపీలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగానూ ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫీజుగా రూ.250 చెల్లించి మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

27న పాలిసెట్-2020 పరీక్ష. complete DETAILS CLICK HERE

APRJC-2020 NOTIFICATION & PROSPECTUS DOWNLOAD PDF FILE

APRJC MODEL PAPERS WITH ANSWERS FOR MPC STUDENTS DOWNLOAD PDF

APRJC MODEL PAPERS FOR BIPC STUDENTS WITH ANSWERS PDF FILES

APRDC 2020 NOTIFICATION & PROSPECTUS DOWNLOAD PDF FILE

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (ఇంగ్లిష్ మీడియం), ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు.

అలాగే డిగ్రీ కోర్సులకు సంబంధించి నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (బాలురు), కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (కోఎడ్, అటానమస్) లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Date Of Examination

09.05.2020

Payment Start Date

23.03.2020

Payment End Date

22.04.2020

Application Start Date

23.03.2020

Application End Date

22.04.2020

APRJC*

*కోస్తా,ఆంధ్ర ప్రాంతం విద్యార్థులకి కేటాయించిన కళాశాలలు,సీట్ల వివరాలు*

#నాగార్జున సాగర్(బాలురు)–mpc(40), bipc(30), cec(25), mec(35)–ఇంగ్లీషు మీడియం

#నిమ్మకూరు(కో-ఎడ్యుకేషన్)–mpc(50), bipc(30), cec(30), mec(25), eet(12), cgdm(12)–ఇంగ్లీషు మీడియం

#తాటిపూడి(బాలికలు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

#వెంకటగిరి(బాలురు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

*రాయలసీమ విద్యార్థులకు కేటాయించిన కళాశాలలు,సీట్ల వివరాలు*

#కోడిగెన హళ్లి(బాలురు)–mpc(50), bipc(30), cec(30), mec(25)–ఇంగ్లీషు మీడియం

#బనవాసి(బాలికలు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

#గ్యారం పల్లి(బాలురు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

#నిమ్మకూరు(కో-ఎడ్యుకేషన్)–eet(7), cgdm(7)–ఇంగ్లీషు మీడియం

*ముస్లిం, మైనారిటీ కళాశాలలు*

*కోస్తా,ఆంధ్ర విద్యార్థులకు*

#గుంటూరు(బాలురు)–mpc(40), bipc(40), cec(35)–ఉర్దూ/ఇంగ్లీషు మీడియం

*రాయలసీమ విద్యార్థులకు*

#కర్నూలు(బాలురు)–mpc(40), bipc(40),cec(35)–ఉర్దూ/ఇంగ్లీషు మీడియం

#వాయల్పడు(బాలికలు)–mpc(40), bipc(40), cec(35)–ఉర్దూ/ఇంగ్లీషు మీడియం

Reservations:
1. SC:15%, ST:06%, BC-A: 7 % BC-B:10%, BC-C:1%, BC-D:7%, BC-E: 4%
2. Spl category Reservation: PHC:3% Sports:3% CAP( Children of Armed
Personnel):3%

APRJC-2020 PAYMENT FORM ONLINE

APRJC-2020 ONLINE APPLICATION FORM

OFFICIAL WEBSITE FOR APRJC & APRDC

APRJC MODEL PAPERS WITH ANSWERS FOR MPC STUDENTS DOWNLOAD PDF

APRJC MODEL PAPERS FOR BIPC STUDENTS WITH ANSWERS PDF FILES

27న పాలిసెట్-2020 పరీక్ష. complete DETAILS CLICK HERE

error: Content is protected !!