aprjc-aprdc-councilling-set-schedule-results-2019

aprjc-aprdc-cet-councilling-schedule-results-2019-ap

aprjc-aprdc-cet-councilling-schedule-results-2019-ap

ఏపీఆర్జేసీ పరీక్షకు మొత్తం 67,877 మంది విద్యార్థులు, ఏపీ ఆర్డీసీ పరీక్షకు 8,657 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను అధికారికంగా విడుగల చేసారు.

జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 29 – 31 వరకు కౌన్సెలింగ్

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు జూన్ 1 – 3 వరకు కౌన్సెలింగ్ నిర్వహణ

ఏపీలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు, రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 9న నిర్వహించిన ఏపీఆర్‌జేసీ, ఆర్‌‌డీసీ సెట్-2019 ఫలితాలు మంగళవారం (మే 21) విడుదలయ్యాయి. సెట్‌ కన్వీనర్‌ ఎం.నాగభూషణశర్మ ఫలితాలను విడుదల చేశారు. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌‌డీసీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఏపీఆర్జేసీ పరీక్షకు మొత్తం 67,877 మంది విద్యార్థులు, ఏపీ ఆర్డీసీ పరీక్షకు 8,657 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

APRJC -2019 RESULTS CLICK HERE

APRDC -2019 RESULTS CLICK HERE

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా.. 
జూనియర్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 1149 సీట్ల భర్తీకి

మే 29 నుంచి 31 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

మే 29న ఎంపీసీ, ఈఈటీ కోర్సులకు;

మే 30న బైపీసీ, సీజీడీటీ కోర్సులకు;

మే 31న ఎంఈసీ, సీఈసీ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

ఆంధ్ర రీజియన్‌ విద్యార్థులకు గుంటూరులోని పాతబస్టాండ్‌ వద్ద ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో..

అలాగే రాయలసీమ రీజియన్‌ విద్యార్థులకు కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

డిగ్రీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 432 సీట్ల భర్తీకి జూన్ 1 నుంచి 3 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 

ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా..

రాష్ట్రంలోని 7 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు,

13 మ‌హాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ జూనియర్ క‌ళాశాల‌ల్లో ఇంటర్ మొటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు.

అలాగే డిగ్రీ కోర్సులకు సంబంధించి నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు కల్పించనున్నారు. 

Category APR Jr Colleges No.of Colleges

1 General Boys 04

2 General Girls 02

3 General(Co-Edn) 01

4 Minority(Boys) 02

5 Minority( Girls) 01

Total 10

APRJC*

*కోస్తా,ఆంధ్ర ప్రాంతం విద్యార్థులకి కేటాయించిన కళాశాలలు,సీట్ల వివరాలు*

#నాగార్జున సాగర్(బాలురు)–mpc(40), bipc(30), cec(25), mec(35)–ఇంగ్లీషు మీడియం

#నిమ్మకూరు(కో-ఎడ్యుకేషన్)–mpc(50), bipc(30), cec(30), mec(25), eet(12), cgdm(12)–ఇంగ్లీషు మీడియం

#తాటిపూడి(బాలికలు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

#వెంకటగిరి(బాలురు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

*రాయలసీమ విద్యార్థులకు కేటాయించిన కళాశాలలు,సీట్ల వివరాలు*

#కోడిగెన హళ్లి(బాలురు)–mpc(50), bipc(30), cec(30), mec(25)–ఇంగ్లీషు మీడియం

#బనవాసి(బాలికలు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

#గ్యారం పల్లి(బాలురు)–mpc(60), bipc(40), mec(30)–తెలుగు/ఇంగ్లీషు మీడియం

#నిమ్మకూరు(కో-ఎడ్యుకేషన్)–eet(7), cgdm(7)–ఇంగ్లీషు మీడియం

*ముస్లిం, మైనారిటీ కళాశాలలు*

*కోస్తా,ఆంధ్ర విద్యార్థులకు*

#గుంటూరు(బాలురు)–mpc(40), bipc(40), cec(35)–ఉర్దూ/ఇంగ్లీషు మీడియం

*రాయలసీమ విద్యార్థులకు*

#కర్నూలు(బాలురు)–mpc(40), bipc(40),cec(35)–ఉర్దూ/ఇంగ్లీషు మీడియం

#వాయల్పడు(బాలికలు)–mpc(40), bipc(40), cec(35)–ఉర్దూ/ఇంగ్లీషు మీడియం

APRJC COLLEGES LIST COMPLETE INFORMATION CLICK HERE

APRJC -2019 RESULTS CLICK HERE

APRDC COLLEGES LIST COMPLETE INFORMATION CLICK HERE

APRDC -2019 RESULTS CLICK HERE

error: Content is protected !!