APSET-2019-Andhra-Pradesh-State-Eligibiltiy-Test-2019-Notification

APSET-2019-Andhra-Pradesh-State-Eligibiltiy-Test-2019-Notification

Andhra Pradesh State Eligibility Test.

అక్టోబర్ 20న నిర్వహించబోతోంది ఆంధ్ర యూనివర్సిటీ. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మొదటి సెషన్, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో సెషన్ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-APSET దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 11న ముగియనుంది.

ఆ తర్వాత దరఖాస్తు చేయాలంటే ఆలస్య రుసుము చెల్లించాలి.

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ నిర్వహిస్తోంది.

మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవాళ్లు ఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసైతే చాలు.

పరీక్షను అక్టోబర్ 20న నిర్వహించబోతోంది ఆంధ్ర యూనివర్సిటీ.

ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మొదటి సెషన్, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో సెషన్ ఉంటుంది. ఏపీసెట్‌లో 30 సబ్జెక్ట్స్‌ ఉంటాయి.

కొత్తగా విజువల్ ఆర్ట్స్ కోర్సును చేర్చారు. అభ్యర్థులందరికీ పేపర్ 1 ఒకేలా ఉంటుంది. పేపర్ 2 సబ్జెక్ట్స్ వారీగా ఉంటాయి.

SUBJECTS & SYLLABUS IN APSET-2019

ONLINE APPLICATION FORM

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 11
రూ.1,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 19

రూ.2,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 26


రూ.5,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 3 (ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం మాత్రమే)
ఏపీ సెట్ పరీక్ష- 2019 అక్టోబర్ 20

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

IMPORTANT DATES FOR APSET-2019

EXAM CENTRES IN AP

OFFICIAL WEBSITE FOR APSET-2019

error: Content is protected !!