# apsrtc-employees-happy-CM-ys-jagan-announcement-DEC-2020

- Link: https://amaravathiteacher.com/apsrtc-employees-happy-cm-ys-jagan-announcement-dec-2020/
- Published: 2019-12-27T21:38:23+05:30
- Author: amaravathiteacher

## **apsrtc-employees-happy-CM-ys-jagan-announcement-DEC-2020**󠀁[](https://amaravathiteacher.com/apsrtc-employees-happy-cm-ys-jagan-announcement-dec-2020/)󠁿

### **ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు.**

### **ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో**

### **విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు**

 * 
   ### **సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి.**
   
 * 
   ### **ఆర్టీసీ లాభనష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. పదవీ విరమణ**
   
 * 
   ### **వయసు 60 ఏళ్లుగా ఉంటుంది.**
   
 * 
   ### **కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను రెండేళ్లలో చెల్లిస్తారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు నగదు చెల్లిస్తారు.**
   
 * 
   ### **ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు.. అధికారుల పెత్తనం తగ్గుతుంది.**
   
 * 
   ### **పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు.**
   

### **ACTs – STATE – The Andhra Pradesh State Road Transport Corporation**⏎ **(Absorption of Employees into Government Service) Act, 2019. – Publication****ordered as Andhra Pradesh Act No. 36 of 2019. ****LAW (I) DEPARTMENT**

### **G.O.MS.No. 97     Dated: 27-12-2019**⏎ **ORDER:****The Andhra Pradesh State Road Transport Corporation (Absorption of ****Employees into Government Service) Act, 2019 will be published in the Andhra ****Pradesh Gazette in English, Telugu and Urdu Languages as Andhra Pradesh**

### **Act No. 36 of 2019.**

### **విలీనం రైట్‌ రైట్‌**

### **ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం**

### **ఏపీఎస్‌ ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించిన శాసనసభ**

### **1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు**

### **హామీని నెరవేర్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి**

### ** సిబ్బంది ****హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికుల కుటుంబాలు **

### **󠀁[FOR MORE DETAILS G.O.MS.NO.97, DT.27-12-2019 ACT NO. 36 OF 2019](https://drive.google.com/file/d/1nSH73WkOMV4hNEYzJ78dZtyPPyGpO2eH/view?usp=sharing)󠁿PDF FILE**

### 󠀁[**ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో97**](https://drive.google.com/file/d/1nSH73WkOMV4hNEYzJ78dZtyPPyGpO2eH/view)󠁿

### ** ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది.**

### **51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి**⏎ **జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. **

### **దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. **

### **ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. **

### **ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.**

### **ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థగా అవతరించనుంది. **

### **దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపబడనున్నారు. **

### **ఇక ఆర్టీసీ విలీనానికి సంబంధించి  ప్రభుత్వం గెజిట్‌ నొటిఫికేషన్‌ను జారీ చేయనుంది.**

### **ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ చేసినందుకు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు**

### **ఇకపై కార్మికులు కాదు..**

### **ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. పూర్తిగా ప్రభుత్వ సంస్థ మారనుంది. **

### **ఆర్టీసీ కార్మికులు సైతం రాబోయే రోజుల్లో ఉద్యోగులుగా మారనున్నారు. **

### **జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతారు. **

### **వీరంతా జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులే.   **

### **󠀁[G.O.MS.NO.97, DT.27-12-2019 ACT NO. 36 OF 2019](https://drive.google.com/file/d/1nSH73WkOMV4hNEYzJ78dZtyPPyGpO2eH/view?usp=sharing)󠁿**

### **󠀁[FOR MORE DETAILS G.O.MS.NO.97, DT.27-12-2019 ACT NO. 36 OF 2019](https://drive.google.com/file/d/1nSH73WkOMV4hNEYzJ78dZtyPPyGpO2eH/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
