# APSRTC-ticket-booking-starts-pratham-mobile-app-from-july-20

- Link: https://amaravathiteacher.com/apsrtc-ticket-booking-starts-pratham-mobile-app-from-july-20/
- Published: 2020-07-09T18:14:39+05:30
- Author: amaravathiteacher

## **APSRTC-ticket-booking-starts-pratham-mobile-app-from-july-20**

### **ఏపీలో ఈ నెల 20 నుంచి ప్రథమ్ బస్సు టికెట్లు**

### **ముందు ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోలో పరిధిలో యాప్ ద్వారా టికెట్లు జారీ చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్. ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ యాప్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎండీ సూచిస్తున్నారు.**

### **ఏపీఎస్ ఆర్టీసీ ప్రథమ్ బస్సు టికెట్ల జారీకి అంతా సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి నగదు రహితంగా ప్రథమ్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సులకు టికెట్లను జారీ చేయనున్నారు. **

### **ముందు ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోలో పరిధిలో యాప్ ద్వారా టికెట్లు జారీ చేస్తామన్నారు.**

### ** ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు-1, రాజమహేంద్రవరం, ఏలూరు, శ్రీకాకుళం-1, అనకాపల్లి, మచిలీపట్నం, విజయనగరం, గుంటూరు -1,2, అమలాపురం, రావులపాలెం, చిత్తూరు-2, తాడిపత్రి డిపోల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.**

### ** ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ యాప్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎండీ సూచిస్తున్నారు.**

### **కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఏపీఎస్ ఆర్టీసీ సమూల మార్పులు చేస్తోంది. **

### **బస్సుల్లో నగదు ద్వారా టికెట్ల కొనుగోలుకు స్వస్తి చెబుతూ మొత్తం ఆన్‌లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. **

### **ఇందులో భాగంగా అన్ని రకాల బస్సు సర్వీసులకు టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ సరికొత్త యాప్‌ను రూపొందించింది. **

### **ఈ యాప్‌కు ‘ప్రథమ్’ పేరు పెట్టారు.**⏎ **ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది యాప్‌ చూపిస్తుంది.**

### ** అలా బస్సును ఎంపిక చేసుకుని టికెట్ కొనుగోలు చేయవచ్చు. **

### **నగదు చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. **

### **టికెట్ జారీ అయినట్లు మెసేజ్‌తో పాటు 4 అంకెల పిన్ నంబర్ వస్తుంది. ప్రయాణికుడు బస్సు ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్ నంబర్ చెబితే సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
