apswries-10th-class-Biological-Science-B.S-paper-work-book-2019-20 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News apswries-10th-class-Biological-Science-B.S-paper-work-book-2019-20కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు. ►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు. ►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు. ►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు. APSWRIES 10TH CLASS B.S WORK BOOK 2019-20 NEW MODEL PDFటెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.10th CLASS B.S MODEL PAPERS MARCH-2020 NEW 50 MARKS PDF 10TH CLASS B.S SCERT MODEL PAPER 50 MARKS NEW MODEL PDF📰Related Posts›FA1 ENGLISH Key Paper 2026›AP 5th Class English Workbook Answers›AP 4th Class Telugu Workbook Answers ← Previous Post JOB-CHART-OF-MPHA-FEMALE-ANM-grama-ward-sachivalayam Next Post → 10th-Class-all-subjects-Slip-Tests-November-2019-dceb-Guntur