apswries-10th-class-Mathematics-paper-1-2-work-book-2019-20 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News apswries-10th-class-Mathematics-paper-1-2-work-book-2019-20కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు. APSWRIES 10TH CLASS MATHS PAPER-1 & PAPER-2 WOEK BOOK 2019-20 NEW MODELటెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.10TH MATHS CHAPTERWISE MODEL PAPERS NEW MODEL10TH MATHS CHAPTER WISE ASSIGNMENT TEST PAPERS 10TH CLASS ALL SUBJECTS MODEL PAPERS NEW 2019-20📰Related Posts›apswries-10th-class-Physical-Science-paper-work-book-2019-20›10th-class-Public-exams-march-2019-Social-paper-2-Telangana›10th-class-public-exams-march-2019-Social-Paper-1-Telangana ← Previous Post Guidelines-downloading-awardee-students-certificate-from-E-MIAS-Portal Next Post → apswries-10th-class-Physical-Science-paper-work-book-2019-20