apswries-10th-class-Social-studies-S.S-study-material-new-model 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News apswries-10th-class-Social-studies-S.S-study-material-new-modelకొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు. ►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు. ►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు. ►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10TH CLASS PUBLIC EXAMS ANSWER BOOKLET 24 PAGES PDF MODEL APSWRIES 10TH CLASS SOCIAL STUDY MATERIAL PAPER-1 & PAPER-2టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.10TH CLASS PUBLIC EXAMS MARCH-2020 MODEL PAPERS NEW MODEL 10TH CLASS SOCIAL APSERT MODEL PAPERS (T.M & E.M) PAPER-1, PAPER-2📰Related Posts›AP SSC 10th Class Public Exams 2026 Study Material›10th-class-Physical-Science-Diksuchi-study-material-1/2m-1m-2m-4marks›10th-class-Public-Exams-P.S-Study-material-pariksha-deepika-questions ← Previous Post how-to-watch-ammavodi-scheme-amount-credit-or-not-credit-cfms Next Post → mana-badi-nadu-nedu-stms-porcess-flow-hm-Login-100-crores-released