ఆంధ్రప్రదేశ్ *అర్చక(ఆగమ)* పరీక్ష ల హాల్ టికెట్స్ ను ఈ దిగువ లింక్ క్లిక్ చేసి … అందులో అభ్యర్ధి యొక్క మొబైల్ నెంబరును గాని, ఆధార్ నెంబరు గాని, పరీక్ష దరఖాస్తు రిజిష్ట్రేషన్ నెంబరు గాని ఎంటర్ చేసి హాల్ టిక్కెట్టును పొందగలరు ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కింది కోర్సులో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్ర అర్చక శిక్షణ అకాడమీ ఆధ్వర్యంలో ఆగమాల్లో ప్రవేశాలు కల్పిస్తారు