archaka-examinations-department-of-endowment-may-2019
ఆంధ్రప్రదేశ్ *అర్చక(ఆగమ)* పరీక్ష ల హాల్ టికెట్స్ ను ఈ దిగువ లింక్ క్లిక్ చేసి … అందులో అభ్యర్ధి యొక్క మొబైల్ నెంబరును గాని, ఆధార్ నెంబరు గాని, పరీక్ష దరఖాస్తు రిజిష్ట్రేషన్ నెంబరు గాని ఎంటర్ చేసి హాల్ టిక్కెట్టును పొందగలరు ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కింది కోర్సులో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్ర అర్చక శిక్షణ అకాడమీ ఆధ్వర్యంలో ఆగమాల్లో ప్రవేశాలు కల్పిస్తారు
అర్చక (ఆగమంలో) ప్రవేశాలు
ఆగమములు: శైవ, వైదిక, పాంచరాత్ర, వైఖానస, తంత్రసార, వీరశైవ, చాత్తాద శ్రీవైష్ణవ, గ్రామదేవత ఆగమాలు.
పరీక్షలు: ప‌్రవేశ, వర, ప్రవర.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్
అప్లై చేయుటకు చివరితేది: 08.05.2019
అప్లికేషన్స్ పంపు అడ్రస్,
డైరెక్టర్,
ఆంధ్రప్రదేశ్ అర్చక శిక్షణ సంస్థ,
సీతా బిల్డింగ్, సీతానగరం,
గుంటూరు.
గమనిక
“ప్రవేశ” పరీక్ష లో పాల్గొనడానికి ఫోటో మరియు పుట్టిన తేది ధృవపత్రము తప్పనిసరి
“వర & ప్రవర” పరీక్ష లో పాల్గొనడానికి ఫోటో, పుట్టిన తేది ధృవపత్రము మరియు పూర్వ పరీక్ష సర్టిఫికెట్ తప్పనిసరి
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే: పూరించిన దరఖాస్తు పత్రాన్ని;
డైరెక్టర్,
అర్చక ట్రైనింగ్ అకాడెమి,
సీతానగరం,
గుంటూరు జిల్లా
అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపవచ్చు
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,