RC No: 17030*
*Dated: 11-01-19*
★ ప్రభుత్వ/ఎయిడెడ్/జి.ప/మునిసిపల్/ఆదర్శ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్న 8, 9 తరగతుల విద్యార్థినులకు 2018-19 విద్యాసంవత్సరానికి గానూ “బడికొస్తా” కార్యక్రమం ద్వారా సైకిళ్ళ పంపిణీకి ప్రభుత్వం అంగీకరించగా, సంబంధిత వేలం దారులను జిల్లాల వారీగా నియామకం.
★ సైకిళ్ళ సంఖ్యను కేటాయిస్తూ, వివరాలను మరియు సైకిళ్ళ పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను RJDs, DEOs కు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ K.సంధ్యారాణి గారు.

Badikosta Programme – All the HMs of Govt/Aided/ ZP/Mpl/Model schools are requested to supply the Bicycles to the Girls Students of VIII and IX clss duly inviting the public representatives. Also requested to upload the data of student in the “Badikosta Mobile Application to downloaded from the Google Play store.
Biometric authentication of the student in the App is mandatory.
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
