# bank-loans-for-private-government-medical-college-students-MCI

- Link: https://amaravathiteacher.com/bank-loans-for-private-government-medical-college-students-mci/
- Published: 2019-11-27T22:34:20+05:30
- Author: amaravathiteacher

## **bank-loans-for-private-government-medical-college-students-MCI**

### **వైద్య విద్యకు రుణం.. పేద విద్యార్థులకు వరం**

###  

### **ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యా అభ్యసించాలనుకునే పేద విద్యార్థులు రుణ సదుపాయం పొందేందుకు వీలుగా భారత వైద్యమండలి (ఎంసీఐ) ప్రణాళికను సిద్ధం చేస్తోంది.**

### **దేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ‘ఎంబీబీఎస్’ విద్యను చదవాలనుకునే పేద విద్యార్థులపై ఇకపై ఆర్థిక భారం తగ్గనుంది. **

### **ఈ మేరకు వారు బ్యాంకు రుణాలు పొందేందుకు వీలుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కార్యచరణ సిద్ధం చేస్తోంది. **

### **బ్యాంకు రుణాలకు సంబంధించి ఎంసీఐ చేసిన విజ్ఞాపనను బ్యాంకర్లు అంగీకరించారు. **

### **త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.**

### **ప్రైవేటు వైద్య కళాశాల్లో ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షల ఫీజును చదువుకునే విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. **

### **దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అటు ప్రభుత్వ కళాశాలల్లో సీటు దొరక్క.. ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించి చదవలేని పరిస్థితి నెలకొంది. **

### **ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారిక ఆర్థిక భరోసా దక్కనుంది.**

### **ఎంసీఐ చొరవ..**⏎ **ఇటీవల బ్యాంకుల అధికారులతో జరిగిన సమావేశంలో విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించాల్సిందిగా ఎంసీఐ బోర్డు గవర్నర్లు కోరారు. **

### **మొదట ఈ వినతిపై బ్యాంకు అధికారులు అభ్యంతరం తెలిపారు. **

### **ఎంబీబీఎస్ విద్య పూర్తిచేసిన తర్వాత విద్యార్థుల సంపాదన ప్రారంభంలో తక్కువగా ఉంటుందని.. వాయిదాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందన్నారు. **

### **అయితే విద్యార్థుల రుణాల వసూళ్లకు భరోసాగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. చివరకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి అంగీకరించారు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
