# Baseline Test 2022 Model Papers 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes DOWNLOAD

- Link: https://amaravathiteacher.com/baseline-test-2022-model-papers-2nd-3rd-4th-5th-6th-7th-8th-9th-10th-classes-download/
- Published: 2022-07-20T14:17:19+05:30
- Author: Venkat

##   Baseline Test 2022 Model Papers 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes DOWNLOAD

### **BASELINE TEST 2022  INSTRUCTIONS : **

 * NCERT మరియు  ప్రథమ్ ఫౌండేషన్
    వారు సూచించిన టెస్టింగ్ టూల్స్ ఆధారంగా రూపొందించిన
   ప్రశ్నా పత్రాలతో అన్ని ప్రభుత్వ (GOVT’ ZP, MUNICIPAL, APMS, KGBV, WELFARE SCHOOLS)
   మరియు ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలలో   తేది 22.07.22 న బేస్లైన్ టెస్ట్ నిర్వహించడం
   జరుగుతుంది.23.07. 22 న ఇంగ్లీష్ , 25న మాథ్స్ బేస్ లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.

 * బేస్లైన్ టెస్ట్ రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు నిర్వహించాలి.

 * ప్రశ్నా పత్రాలు సమగ్ర శిక్ష నుండి అందించబడతాయి.

 * పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను మరియు ఇతర మెటీరియల్ ను రాష్ట్ర కార్యాలయానికి
   పంపాలి.

 * ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పేజీల ఇన్స్ట్రుక్షన్స్ బుక్లెట్లు ఇవ్వబడతాయి.

 * మరో ఐదు  పేజీల ఓరల్ టెస్టింగ్ టూల్స్ ప్రశ్నా పత్రం ఇవ్వబడతాయి

 * ప్రతి విద్యార్థికి పెన్ వినియోగించి వ్రాయ వలసిన  నాలుగు పేజీల టెస్టింగ్ టూల్ 
   ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది.

 * ఇవి పది సెట్స్ లో ఇవ్వబడతాయి.

 * వీటిని
    విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మొదటి విద్యార్దికి సెట్ 1, రెండవ విద్యార్థికి
   సెట్ 2,  మూడవ విద్యార్థికి సెట్ 3, వరుస క్రమంలో ఇవ్వాలి.

 * మొదటి పదిమంది విద్యార్థులకు వరుసక్రమంలో పది సెట్లు ఇచ్చిన తరువాత పదకొండవ విద్యార్థి
   నుండి మరల సెట్ 1 నుండి ప్రారంభించి ఇవ్వాలి.

 * తెలుగు, ఇంగ్లీష్ , గణితంలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి.

 * బేస్లైన్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది.

 * మొదటిది మౌఖిక పరీక్ష. రెండవది రాత పరీక్ష.

 * రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నా పత్రం ద్వారా మౌఖిక పరీక్ష జరపాలి.

 * మొదటి రోజు తెలుగు, రెండవ రోజు ఇంగ్లీష్ , మూడవ రోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.

 * మౌఖిక పరీక్ష కొరకు ప్రతి పాఠశాలకు రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి.

 

### ప్రతి శాంపిల్ నందు ఐదు స్థాయిలు ఉంటాయి. అవి:

తెలుగు నందు:-  ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథ స్థాయి.

గణితం నందు :- ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు,
గణిత ప్రక్రియలు ఇంగ్లీష్ నందు :- ప్రారంభ స్థాయి, కాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్,
పదాలు, వాక్యాలు విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో
గుర్తించాలి. ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పిలిచి, చదివించి వారి స్థాయిని నిర్ధారణ
చేయాలి మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్
లో ఎంటర్ చేయాలి.

ముఖ్య గమనిక :-

 * మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు  మాత్రమే  రాత పరీక్ష నిర్వహించాలి.

 * రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష 
   ఉంటుంది.

 * గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు
   రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.

 * ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.

 

### రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి. అవి

1. అసలు ఏమీ రాయని / చేయని వారు
 2. ప్రయత్నిచారు కానీ అన్నీ తప్పులే 3. రెండు మాత్రమే
సరిగా రాశారు. 4. అన్నీ సరిగ్గా రాశారు.

 * ప్రధానోపాధ్యాయులు,
    ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన
   చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.

 * తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

 * ఉపవిద్యాశాఖాధికారులు,
    మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ
   మరియు  ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ
   తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.

 *  ఈనెల 22 నాడు అన్ని
    తరగతులకు నిర్వహించబోయే బేస్ లైన్ టెస్ట్ శాంపిల్ పేపర్లను
   విడుదల చేశారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల్లో టెస్ట్ నిర్వహించబడుతుంది.

### **󠀁[Baseline Line Test 2022 Instruction User Manual Download click here](https://drive.google.com/file/d/1xmRjC5UN-Fe_R8OiXG4kw3y_V0nxChol/view?usp=sharing)󠁿**

##   Baseline Test 2022 Model Papers 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes DOWNLOAD

** **[** 2nd to 5th Class English Baseline Test 2022 Paper Download**](https://drive.google.com/file/d/17C0Bp8f-TzgKVf3brTeQkklu-aFxnY9A/view?usp=sharing)

**[Oral Test Maths Baseline Test 2022 Paper Download ](https://drive.google.com/file/d/1mQVacXbxwo8HPWZn_EcSOsBMvnlgbXRW/view?usp=sharing)

**[Oral Test Telugu Baseline Test 2022 Paper Download  ](https://drive.google.com/file/d/1NXoeZa7PVUfo2PNREamjGhN6r3VdxffW/view?usp=sharing)

**[Oral Test English Baseline Test 2022 Paper Download   ](https://drive.google.com/file/d/1VBYJa-s9xN1_B-t3wq7H7jAXSmYJWBO6/view?usp=sharing)

[**6th to 10th Class English Written **](https://drive.google.com/file/d/1ZEI7u-bPdqlM4bceVtdSO4SfsRQIqIyu/view?usp=sharing)**
[Test Baseline Test 2022 Paper Download    ](https://drive.google.com/file/d/1ZEI7u-bPdqlM4bceVtdSO4SfsRQIqIyu/view?usp=sharing)

**[6th to 10th Class Maths Written Test Baseline Test 2022 Paper Download     ](https://drive.google.com/file/d/1OD9EwUFdmjj95sQpvItm8r5EP8C2TQlZ/view?usp=sharing)

**[2nd to 5th Class TeluguWritten Test Baseline Test 2022 Paper Download      ](https://drive.google.com/file/d/11sFCfpDXb-ERQScFXJQ63gACRFzvSE0U/view?usp=sharing)

**[6th to 10th Class Telugu Written Test Baseline Test 2022 Paper Download      ](https://drive.google.com/file/d/1x5wQp2z4V_irE4sDAQyrmHqvviHI18vl/view?usp=sharing)**

** **

**[Baseline Line Test 2022 Instruction User Manual Download](https://drive.google.com/file/d/1xmRjC5UN-Fe_R8OiXG4kw3y_V0nxChol/view?usp=sharing)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP SSC Exam Fee Online Payment – AP SSC March 2027 Fee Due Dates ](https://amaravathiteacher.com/ap-ssc-exam-fee-online-payment/)
 *  [ NEW SA1 Question Papers 2026 PDF Download – 1st to 5th Classes | Telugu, English, Maths, EVS ](https://amaravathiteacher.com/sa1-question-papers-2026-1st-to-5th-classes/)
 *  [ AP DSC 2026 Notification PDF Download – 2721 Vacancies, Syllabus – Apply Online ](https://amaravathiteacher.com/ap-dsc-2026-notification-apply-online/)
 *  [ APPSC AEE Recruitment 2026 – 503 Assistant Executive Engineer Posts ](https://amaravathiteacher.com/appsc-aee-recruitment-2026-notification-503-posts/)
 *  [ AP Local Body Elections 2026 Remuneration Rates – GO 1086 | ఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్ ](https://amaravathiteacher.com/ap-local-body-election-remuneration-rates-2026-go-1086/)
 *  [ GVMC Teachers School Educational Subordinate Service Rules, 2026 G.O.Ms.No.40 ](https://amaravathiteacher.com/gvmc-teachers-school-educational-subordinate-service-rules-2026-g-o-ms-no-40/)
 *  [ Vijayawada Municipal Corporation Teachers School Educational Subordinate Service Rules 2026 GO No 39 ](https://amaravathiteacher.com/vijayawada-municipal-corporation-teachers-school-educational-subordinate-service-rules-2026-go-no-39/)
 *  [ AP Municipal Corporation Teachers Service Rules 2026 GO 38 ](https://amaravathiteacher.com/ap-municipal-corporation-teachers-service-rules-2026-go-38/)
 *  [ AP Municipal School Educational Subordinate Service Rules 2026, GO Ms 37 ](https://amaravathiteacher.com/ap-municipal-school-educational-subordinate-service-rules-2026-go-ms-37/)
 *  [ AP School Education (Govt) Subordinate Service Rules 2026 – G.O.Ms.No.35 ](https://amaravathiteacher.com/ap-school-education-govt-subordinate-service-rules-2026-g-o-ms-no-35/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
