best-available-schools-BAS-admissions-into-1st-to-5th-class

best-available-schools-BAS-admissions-into-1st-to-5th-class

best-available-schools-BAS-admissions-into-1st-to-5th-class

About Scheme

About 30,000 applications are received annually under the scheme. The Best Available Private English medium schools at the district and sub district Schools Scheme was operated manually until the last admission season, when it was brought into the automated fold of Jnanabhumi, covering the key processes of submission of application, allotment of exam centers and nominal rolls, generation of hall tickets, announcement of results, allotment of schools, admissions, academics, inspections of welfare officers, health and bills.

Who are Eligible

This scheme provides financial assistance to SC & ST children to cover the tuition fees of the best available schools at the district and sub district levels.

బీఏఎస్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం*

2019-20 విద్యాసంవత్సరంలో SC, ST,   విద్యార్థులకు లాటరీ పద్దతి ద్వారా 3వతరగతి, 5వ తరగతి,

8వ తరగతికి ఎంట్రెన్స్‌ ద్వారా ప్రవేశానికి రిజస్ట్రేషన్‌ నమోదు చేసుకోవాలన్నారు*. 

 

⬛ *ప్రవేశం పొందే విద్యార్థులు జనన ధ్రువీకరణ, మార్కుల జాబితా, మీ సేవా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్‌ కార్డు ద్వారా జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు*.

*1, 5 తరగతుల్లో ప్రవేశాలకు అవకాశం*

 *అందుబాటులో 450 సీట్లు*

*25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ*

  ఎంపిక చేసిన ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 2019-20 విద్యాసంవత్సరానికి గాను బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఎఎస్‌) పథకం ద్వారా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కల్పించే ఉచిత విద్యకు 1, 5 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 25 లోపు జ్ఞానభూమి అనే వెబ్‌సైట్‌ నుంచి జిల్లాలోని ఎస్సీ విద్యార్థినీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ వారు తెలిపారు.

*?బీఏఎస్ లో 1, 5 తరగతులకు అవకాశం*

*బెస్ట్‌ అవైలబుల్‌ స్కూలు పథకం కింద ఎంపిక చేసిన ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలో 2019-20 సంవత్సరానికి గాను 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంది. 1వ తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ పద్ధతిలో ప్రవేశానికి అవకాశం ఉంది. 1వ తరగతి విద్యార్థి వయస్సు 5 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు. 

2019-2020 సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు షెడ్యులు కులముల  విద్యార్దిని/ విద్యార్దులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను కల్పించుట కొరకు బెస్టు ఎవైలబుల్  స్కూలు పధకము నందు 1వ తరగతి ప్రవేశము (డే స్కాలర్) మరియు 5వ తరగతి హాస్టల్ వసతి తో ఉన్నత ప్రమాణాలు కలిగిన  ప్రైవేటు  స్కూల్సు నందు ప్రవేశము పొంది 10 వ తరగతి వరకు ఉచితముగా చదువు కొనుటకు అవకాసం కల్పిస్తున్నారు. కనుక ఆసక్తి కలిగిన అర్హులైన విద్యార్దులు ది. 21-5-2019 నుండి 31.05.2019 వరకు దరఖాస్తులు  రిజిస్టరు చేసుకొనవలసినది గా తెలియ పరచట మైనది.

మీసేవ నుండి తీసుకోనిన కుల ధృవీకరణ,  జనన దృవీకరణ (1 వ తరగతి) పత్రములు, కుటుంబ రేషన్ కార్డు, ఆదాయ దృవీకరణ (రూరల్ వారికి రూ. 65,000/- అర్బను వారికి   Rs. 75,000/- ), ఆదార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటోతో  పై తెలిపిన   వెబ్ పోర్టల్ / ఆన్ లైను నందు విద్యార్దులు నమోదు చేసుకొనవలెను.

1 వ తరగతికి లాటరి విదానములో  పాటశాలలకు   ప్రవేశము కల్పించ బడును, ఎలక్ట్రానిక్ విదానములో  లాటరి తీసే తేది.03.6.2019, అడ్మిషన్లు పొందిన విద్యార్దుల వివరములు ది.07.6.2019 న సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయము లోని నోటీసు బోర్డు నందు పొందు పరచబడును.

 5 వతరగతి చేరగోరు వారికి  4వ తరగతి పాట్యాంశముల పై   ప్రవేశపరీక్ష  ద్వారా వచ్చిన మెరిట్ ఆదా  రముగా  ప్రవేశములు  కల్పించబడును.  ప్రవేశపరీక్ష  హాల్ టికెట్స్  విద్యార్దులు జ్ఞానభుమి ఆన్ లైను  నందు నమోదు చేసిన సెల్ ఫోన్ నంబర్స్ కు  ది.05.6.2019  నుండి మెసేజెస్   రూపాములో పంపించ బడును.    

5 వ తరగతికి   ఎంట్రన్స్ పరీక్ష  నిర్వహించు తేది. 07.06.2019.   ప్రవేశపరీక్ష   రిసుల్ట్ ది. 10.06.2019 న ప్రకటించబడును.  బెస్ట్ అవైలబుల్ స్కీము ద్వార 1వ తరగతి చదివే విద్యార్ధికి   సంవత్సరానికి Rs. 20,000/- (డేస్కాలర్), 5 వతరగతి విద్యార్దికి (హాస్టల్ వసతి స్కూలు ఫీజు కలిపి) Rs. 30,000/- (పుస్తకాలు, స్కూలు  యూనిఫాము,షూస్) ఖర్చుల నిమిత్తము సాంఘిక సంక్షేమ శాఖ వారు    పాటశాల యాజమాన్యానికి మంజూరు చేస్తారు కనుక అర్హులైన, ఆశక్తి గల వారు వెంటనే  ఆన్లైను నందు  తమ దరఖాస్తులను నమోదు చేసుకొవలసినదిగ కోరటమైనది .

దరఖాస్తులు ఆన్ లైను నందు నమోదు చేసుకొనుటకు చివరి తేది. 31.05.2019.

ఎంపిక విధానం*

*?బీఏఎస్ లో 1, 5 వ తరగతిలో ప్రవేశం కోరు ఎస్సీ విద్యార్థినీ విద్యార్థులు ఈ నెల 17వ తేది నుంచి 31లోపు ఆన్‌లైన్‌లో జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 1వ తరగతిలో ప్రవేశం కోసం ఎలకా్ట్రనిక్‌ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకన్న విద్యార్థులకు 4వ తరగతి సిలబస్‌ నుంచి ఈ నెల 29న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.*

*?ఆన్ లైన్ దరఖాస్తుకు కావలసినవి*

*?మీ సేవ ద్వారా పొందిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం*

*గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.65 వేలు, పట్టణ ప్రాంతాల వారి*

*వార్షిక ఆదాయం రూ.75 వేలు లోపు ఉండి మీ సేవ ద్వారా పొంది ఉండాలి.*

*ఆధార్‌, రేషన్‌ కార్డులు*

*4వ తరగతి మార్కులిస్టు, స్టడీ సర్టిఫికెట్‌,*

*1వ తరగతి విద్యార్థులు వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలలోపు ఉండాలన్నారు.*

*పుట్టిన ధ్రువీకరణ పత్రం మండల తహసీల్దారు, మున్సిపల్‌ కమిషనరు నుంచి పొంది ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.*

బెస్ట్‌ అవెలబుల్ పథకం*

★ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్నదే బెస్ట్‌అవెలబుల్‌ పథకం.

★ ఈపథకం కింద కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌ (డే స్కాలర్‌)కింద చదువుకునేందుకు అవకాశం.

★ షెడ్యూల్‌కులాల(ఎస్సీ) విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

★ రెసిడెన్షియల్‌ కింద ఐదో తరగతికి ప్రవేశాలు కల్పిస్తారు.

★ ప్రవేశం కోసం విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.

★ నాలుగో తరగతి సిలబస్‌లో 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.

★ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి నమోదు చేసుకున్న సెల్‌ నంబర్లకు సంక్షిప్త సమాచారం ద్వారా హాల్‌టికెట్‌ నంబరు, పరీక్ష రాయాల్సిన సెంటరు వివరాలను  తెలియజేస్తారు. 

★ ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లితండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.65 వేలు, 

★ పట్టణ ప్రాంతాల వారికి రూ.75 వేలు (లక్షకు మించి ఉండరాదు) ఉండాలి. 

★ నాన్‌రెసిడెన్షియల్‌ పథకం కింద ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఎంపిక ఎలక్ట్రానిక్‌ లాటరీ ప్రక్రియద్వారా జరుగుతుంది. 

★ ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తు నకలు కాపీలను ఈ నెల 26 లోపు సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలి. 

★ ఆసక్తిగల విద్యార్థులు ఈక్రింది ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

BEST AVAILABLE SCHOOLS LIST IN 13 DISTRICTS

ONLINE APPLICATION FOR BEST AVAILABLE SCHOOLS

JNANABHUMI OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!