bharatheeya-vijnana-mandali-koushal-quiz-2018-science-talent-test-details
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సంకేతిక మండలి మరియు విజ్ఞానభారతి ఆధ్వర్యంలో కౌసల్ – 2018
రాష్ట్ర స్తాయి సైన్సు ప్రతిభాన్వేషణ పరిక్ష
జిల్లా స్తాయి నవంబరు 30,
రాష్ట్రస్తాయి డిసెంబరు ౩ , 2018 విజయవాడ
అర్హత
8,9, 10 తరగతుల విద్యార్ధులు క్విజ్ టీం సంఖ్య ముగ్గురు
అన్ని ప్రభుత్వ పాటశాల విద్యార్ధులకు మాత్రమే .
జిల్లా స్థాయికీ క్విజ్ టీం విజేతలకు బహుమతులు
ప్రధమ బహుమతి : సర్టిఫికెట్ + జ్ఞాపిక + 5,౦౦౦/-
ద్వితీయబహుమతి : స ర్టిఫికెట్ + జ్ఞాపిక + ౩,౦౦౦/-
తృతీయ బహుమతి : సర్టిఫికెట్ + జ్ఞాపిక + 2,౦౦౦/-
రాష్టస్తాయి క్విజ్ టీం విజేతలకు బహుమతులు
ప్రధమ బహుమతి : సర్టిఫికెట్ + జ్ఞాపిక + 10,౦౦౦/-
ద్వితీయబహుమతి : సర్టిఫికెట్ + జ్ఞాపిక + 7,5౦౦/-
తృతీయ బహుమతి : సర్టిఫికెట్ + జ్ఞాపిక + 5,౦౦౦/-
4,5,6 స్థానాలకు బృందానికి 2,౦౦౦/-
నగదు బహుమతులు క్విజ్ టి౦ నకు మాత్రమే
రిజిస్త్రషన్ కు ఆఖరు తేది : 31 అక్టోబర్ 2018,
జిల్లా స్థాయి పోటీలు 30, నవంబర్ 2018 ,
రాష్ట స్థాయి పోటీలు ౩, డిసెంబరు 2018
ఈ పోటిలకు సిలబస్
సెక్షన్ 1 గణితము
సెక్షన్ 2 సైన్సు
సెక్షన్ ౩ విజ్ఞాన శాస్త్ర రంగాలలో భారతీయుల కృషి
స్కూల్ స్థాయిలోఆసక్తి గల విద్యార్ధులు పాటశాల కోఆర్డినేటర్ ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు.
REGISTRATION FORM CLICK HERE
పాటశాలకోఆర్డినేటర్లు తమ పెర్లును 31 అక్టోబరు 2018 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి.
FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE
TALENT TEST SYLLABUS CLICK HERE
THE ROLL OF DEVELOPMENT IN SCIENCE INDIAN SCIENTIST CLICK HERE
INDIAN CONTRIBUTION TO SCIENCE CLICK HERE
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,

