BSNL-bumper-offer-broad-band-plans-with-5gb-data-everyday

BSNL-bumper-offer-broad-band-plans-with-5gb-data-everyday

BSNL బంపర్ ఆఫర్…నెలరోజులు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు ఫ్రీ..ఫ్రీ..

ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్‌ఎస్ డౌన్ స్పీడ్‌ను, రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది.

ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక ఆఫర్‌తో తీసుకొచ్చింది.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఇళ్లవద్దే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

అలాంటి వారి కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ‘వర్క్ ఫ్రమ్‌ హోమ్’ ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజులు పాటు ఈ సేవలను అందించనుంది.

వ్యవధి ముగిసిన తరువాత, పై ప్లాన్ కింద ఉన్న కస్టమర్లు వారి ఉపయోగాల ప్రకారం సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారతారని బీఎస్‌ఎన్‌ఎల్‌ తన సర్క్యులర్‌లో తెలిపింది.

ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్‌ఎస్ డౌన్ స్పీడ్‌ను, రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది.

ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది.

కొత్త ఆఫర్ ద్వారా ఇంటి నుండి పని చేయడానికి, ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ చెప్పారు.

అలాగే ల్యాండ్‌లైన్ వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులుగా మార్చడంలో ఈ సరికొత్త ప్లాన్‌ సహాయపడుతుందని భావిస్తున్నారు.

New Telephone Connection click here for bsnl phone

BSNL PAYMENT PORTAL WEBSITE

BSNL OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!