ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్ కు ఎస్ఎంఎస్ పంపించాలి. తద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
ఇందుకు బదులుగా 7812900900నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకునే అవకాశాన్ని బ్యాంకు కల్పించింది.
500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్ లపై 17% వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.
ఫెస్టివల్ ఆఫర్ గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసిన వారికి 5% క్యాష్ బ్యాక్ ను సైతం బ్యాంక్ అందిస్తోంది.