# bumpr-offer-buy-bike-one-rupe-federal-bank-offers-2020

- Link: https://amaravathiteacher.com/bumpr-offer-buy-bike-one-rupe-federal-bank-offers-2020/
- Published: 2020-09-27T15:32:37+05:30
- Author: amaravathiteacher

## **bumpr-offer-buy-bike-one-rupe-federal-bank-offers-2020**

### ** ఒక్క రూపాయి చెల్లించి టూ వీలర్ మీ ఇంటికి తీసుకెళ్లండి**

### **Bike Offers: ఫెడరల్ బ్యాంక్ బైక్ కొనాలనుకుంటున్న తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. **

### **డెబిట్ కార్డుతో ఈఎంఐ ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి బైక్ సొంతం చేసుకునే ఛాన్స్ ఇచ్చింది.**

### **కరోనా దెబ్బకు అనేక మంది బస్సులు, ఆటోల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. **

### **సొంత వాహనం ఉంటే సేఫ్ అనే భావన అనేక మందిలో వ్యక్తమవుతోంది. **

### **దీంతో బైక్ లు, కార్లు కొనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. **

### **ప్రస్తుతం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలు తిరిగి ప్రారంభమైనా గతంలో మాదిరిగా బస్సు ఎక్కేవారు తక్కువయ్యారు. **

### **ఇందుకు అనేక మంది సొంతంగా ద్విచక్ర వాహనం కొనుగోలు చేయడమే కారణమని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. **

### **అయితే అనేక మంది సొంతంగా బైక్ కొనుగోలు చేయాలని ఉన్నా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.**

### **ఈ తరుణంలో బైక్ కొనుగోలు చేయాలకుకుంటున్న తమ కస్టమర్లకు ఫెడరల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. **

### **డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఈఎంఐతో బైక్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వారికి కల్పించింది. **

### **ఈ ఆఫర్ దేశంలోని ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో అందుబాటులో ఉంది. **

### **3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పించింది.**

### **󠀁[HOME LOAN INTREST RATES DETAILS](https://amaravathiteacher.com/know-about-july-2020-home-loan-interest-rates-various-banks-and-housing-finance/)󠁿**

### **󠀁[GOOD NEWS FOR ESI SUBSCRIBERS నిరుద్యోగ భృతి వివరాలు ](https://amaravathiteacher.com/submission-of-unemployment-benefit-claim-under-atal-bimith-kalyan-yojana/)󠁿**

### **ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్ కు ఎస్ఎంఎస్ పంపించాలి. తద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. **

### **ఇందుకు బదులుగా 7812900900నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకునే అవకాశాన్ని బ్యాంకు కల్పించింది. **

### **500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్ లపై 17% వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. **

### **ఫెస్టివల్ ఆఫర్ గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసిన వారికి 5% క్యాష్ బ్యాక్ ను సైతం బ్యాంక్ అందిస్తోంది.**

### **󠀁[న్యూ రూల్ FOR SBI CUSTAMERS DETAILS](https://amaravathiteacher.com/new-rule-for-withdrawing-money-at-sbi-atms-with-otp/)󠁿**

### **󠀁[BUDGET CARS BELOW 5 LAKHS COMPLETE DETAILS TOP 10 CARS](https://amaravathiteacher.com/car-top-10-cars-under-5-lakhs-in-india-in-2020-complete-details/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
