# Career-Edge-Digital-Teacher-Online-Course-for-Teachers-from-TCSiON

- Link: https://amaravathiteacher.com/career-edge-digital-teacher-online-course-for-teachers-from-tcsion/
- Published: 2020-09-06T13:08:04+05:30
- Author: amaravathiteacher

## **Career-Edge-Digital-Teacher-Online-Course-for-Teachers-from-TCSiON-2020**

### **టీచర్లకు డిజిటల్‌ కోర్సులో ఉచిత శిక్షణ\***

### **డిజిటల్‌ శకంలో ‘టెక్నాలజీ వినియోగంతో బోధన’పై 15 రోజుల ఉచిత కోర్సును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కి చెందిన టీసీఎస్‌ అయాన్‌ ప్రారంభించింది. **

### **‘కెరీర్‌ ఎడ్జ్‌ – డిజిటల్‌ టీచర్‌’ పేరిట రూపొందించిన ఈ ఆన్‌లైన్‌ కోర్సులో టీచర్లు ఎవరైనా చేరి, తమ డిజిటల్‌ బోధన నైపుణ్యాలను పెంచుకోవచ్చు. **

### **కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు లక్షలాది మంది టీచర్లు తరగతుల నిర్వహణకు డిజిటల్‌ సాధనాలను వినియోగించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.**

### ** ఈ నేపథ్యంలో టీచర్లకు ప్రత్యేకంగా అవసరమైన నైపుణ్యాలు, ఆధునాతన బోధన విధానాలు వంటివి ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. **

### **రోజుకు 1-2 గంటల పాటు సమయం వెచ్చిస్తే సరిపోయేలా దీనిని రూపకల్పన చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు అభినందనలు తెలుపుతూ ఈ కోర్సును అందిస్తున్నట్లు టీసీఎస్‌ ఐయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంగుస్వామి రామస్వామి తెలిపారు.**

### **ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.**

### **󠀁[https://learning.tcsionhub.in/courses/career-edge-digital-teacher/](https://learning.tcsionhub.in/courses/career-edge-digital-teacher/)󠁿**

### **కరోనా మహమ్మారి లక్షలాది మంది ఉపాధ్యాయులపై అపారమైన ఒత్తిడిని కలిగించింది.  **

### **బోధనలో తప్పనిసరిగా డిజిటల్‌ ఉపకరణాలను స్వీకరించేలా చేసింది. **

### **ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎ్‌స)కు చెందిన  టీసీఎస్‌ అయాన్‌ ఉపాఽధ్యాయులకు ఉచిత డిజిటల్‌ కోర్సును ‘కెరీర్‌ ఎడ్జ్‌-డిజిటల్‌ టీచర్‌‘ పేరుతో ఆవిష్కరించింది. **

### **ఈ కోర్సు కోసం ప్రతి రోజూ 1-2 గంటల సమయాన్ని 15 రోజుల పాటు వెచ్చించాల్సి ఉంటుందని టీసీఎస్‌ అయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ రామస్వామి తెలిపారు.  **

### **కోర్సును ఎక్కడి నుంచైనా, ఏ ఉపకరణం ద్వారా అయినా నేర్చుకోవచ్చన్నారు.  **

### **విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అంతర్గత పరీక్షలను నిర్వహించి  ‘డిజిటల్‌ టీచర్స్‌’ సర్టిఫికెట్‌ను అందజేస్తామని తెలిపారు. **

### **ఉపాధ్యాయులు సంప్రదాయ తరగతి గది, వీడియో సదస్సులకు ఆవల  డిజిటల్‌ ఉపకరణాల వైపు  మరలాల్సిన సమయం ఇదేనన్నారు. **

### **ఆసక్తిగల వారు 󠀁[https://learning.tcsionhub.in/-courses/careeredgedigitalteacher](https://learning.tcsionhub.in/-courses/careeredgedigitalteacher/)󠁿 వెబ్‌సైట్‌ ద్వారా కోర్సును అభ్యసించవచ్చని ఆయన పేర్కొన్నారు.\***

### **Course Syllabus**

### **This course comprises the following modules**

[TCSION FOR DIGITAL TEACHER ONLINE COURSE](https://learning.tcsionhub.in/courses/career-edge-digital-teacher/)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
