AP 1ST CLASS Telugu JEJELU – ANAMDAM – TAARAMGAM – THAYILAM -ACHULA GEYAM – HALLULA GEYAM – BALAGEYALU జేజేలు జేజేలు అమ్మకు జేజే నాన్నకు జేజే బంగరు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే ఆనందం – ఆనందం ఆనందం – ఆనందం ఆనందం ఆనందం ఆటలె పిల్లలకానందం ఆనందం ఆనందం పాటలె పిల్లలకానందం ఆనందం ఆనందం ఆటలు, పాటలె ఆనందం ఆనందం ఆనందం అల్లరె …
Read More »