AP 4TH Class Telugu Gandhi Mahathmudu Bayaluderaga – THENELA THETALA MATALOTHO Rhyme గాంధీ మహాత్ముడు బయలుదేరగా ప॥ గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ జగత్తు- కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువగ కంపించి పోయిందీ భూదేవి కంపించి పోయిందీ గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్నువిప్పగా గడగడ వణికిందీ అధర్మము గడగడ వణికిందీ గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ జగత్తు- కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు – …
Read More »