AP 8TH Class Telugu Andhra Vaibhavam Rhyme పాడరా ఓ తెలుగువాడా! పాడరా ఓ కలిమి రేడా! పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్యగీతము చ॥ యుగయుగమ్ములనుండి బంగరు గంగనిచ్చెడు గౌతమీ నది, కోహినూరును కురులసందున ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్రా సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి ॥ పా॥ 1 చ॥ పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, …
Read More »