CCE Marks Online Entry for Primary, UP/, High School Classes Links District wise
మార్కుల నమోదుకు రేపు తుది గడువు.
*🔸సజావుగా పనిచేయని వెబ్ సైట్*
*🔹ఆందోళనలో ప్రధానోపాధ్యాయులు*
*🔸రోజుకు రెండు గంటలు కూడా వెబ్ సైట్ అందుబాటులో ఉండటం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో నిర్దిష్ట గడువులోపు మార్కులు అప్లోడ్ చేయడానికి ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.*
• *అంతర్గత మార్కుల నమోదుకు సోమవారం తుది గడువు*
*🔸ఫార్మాటివ్ అసెస్మెంట్-4 , సమ్మెటివ్ అసెస్మెంట్ మార్కులు నమోదు చేయడానికి ఈ నెల 26న తుది గడువుగా పేర్కొన్నా.. 29 వరకు పొడిగించారు.*
• *డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు కమిషనర్ వెబ్ సైట్ లో మార్కుల నమోదు 100 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి*