# celebrations-of-sports-day-on-30th-January-2020-instructions-proceedings

- Link: https://amaravathiteacher.com/celebrations-of-sports-day-on-30th-january-2020-instructions-proceedings/
- Published: 2020-01-24T06:48:24+05:30
- Author: amaravathiteacher

## **celebrations-of-sports-day-on-30th-January-2020-instructions-proceedings**

### **File No.SSA-15024/46/2019-SAMO-SSA**

### **\*‍♂సమగ్ర శిక్ష – ఆంధ్రప్రదేశ్, అమరావతి\***

### **\*ది.30-01-2020 తేదీన క్రీడా దినోత్సవం నిర్వహించుటకు మార్గదర్శకములు**

### **      _జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎక్సఆఫీసియో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారులందరూ జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారులకు SCERT రూపందించిన అకాడమిక్ క్యాలెండరు ప్రకారంది. 30.01.2020 వ తేదీన “క్రీడా దినోత్సవం” నిర్వహించుటకు మార్గదర్శకాలు పాటించవలసి యున్నది._**

### **        _క్రీడా దినోత్సవం నిర్వహించుట ద్వారా విద్యార్ధులకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుటకు శారీరక, మానసిక, ఆరోగ్యం సాధించుటకు, జీవన విలువలు, నైపుణ్యాలు పెంపొందించుటకు క్రీడలు దోహదపడతాయి._**

### **\* కొన్ని ముఖ్య సూచనలు:\***

### **1. అందరు జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎక్సఆఫీసియో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారులందరూ క్రీడా దినోత్సవం ది.30.01.2020 తేదీన నిర్వహించుటకు విస్తృత ప్రచారం ఇవ్వవలెను.**

### **2. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవలెను.**

### **3.క్రీడా దినోత్సవం జయప్రదంగా నిర్వహించుటకు జిల్లా స్థాయిలో అకడమిక్ మోనిటరింగ్ అధికారి మరియు కమ్యూనిటి మోబలైజేషన్ అధికారి బాధ్యత వహించవలెను.**

### **4.మార్గదర్శక సూత్ర్ములు అన్ని పాఠశాలలకు పంపించి అందరు ప్రధానోపాధ్యాయులు కార్యక్రమము విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవలెను.**

### **5. క్రీడా దినోత్సవం నిర్వహించడమే కాకుండా దీనికి సంబంధించిన పోటోలతో డాక్యుమెంటేషన్ సమగ్ర శిక్ష కార్యాలయమునకు అందజేయుటకు మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవలెను.**

### **6.క్రీడా దినోత్సవ నిర్వహణకు సహాయ గ్రాంటు సమగ్ర శిక్ష కార్యాలయము ద్వారా విడుదల చేయబడును.**

### **\*⌊✴⌉ మండల స్థాయిలో నిర్వహించవలసిన కార్యక్రమాలు:\***

### **➤ మండలములోని అన్ని పాఠశాలల భాగస్వామ్యం**

### **➤ పాఠశాల స్థాయిలో క్రీడా వారోత్సవాలు నిర్వహించాలి.**

### **➤ పాఠశాల స్థాయిలో వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్ధిని, విద్యార్ధులకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించాలి.**

### **➤ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి.**

### **➤ విద్యార్ధులను అన్ని పోటీలలో పాల్గొనేలా ప్రోత్సాహించాలి.**

### **\*⌊✴⌉ మండల విద్యాశాఖాధికారుల బాధ్యతలు:\***

### **➤ మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.**

### **➤ నిర్వాహక కమిటీ ఛైర్మన్ గా MEO ఉంటారు.**

### **➤ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ మండలములో కమిటీ కన్వీనర్ గా ఉంటారు.**

### **➤ సీనియర్ ప్రధానోపాధ్యాయులు కమిటీ మెంబర్ గా ఉంటారు.**

### **➤ మండలములోని ముగ్గురు సీనియర్ PET లు మెంబర్లుగా ఉంటారు.**

### ⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉

### ** కమిటీ బాధ్యతలు:\***

### **1. క్రీడా దినోత్సవం నిర్వహించుటకు అన్ని వసతులతో కూడిన ఒక ఉన్నత పాఠశాలను గుర్తించవలెను.**

### **2. క్రీడా దినోత్సవం నిర్వహణా రోజుకు వారం రోజుల ముందు ది.23.01.2020న ఒక ప్రకటన ద్వారా అన్ని పాఠశాలలకు సమాచారం ఇవ్వవలెను.**

### **3. పాఠశాల స్థాయిలో సెలెక్ట్ కాబడిన విన్నర్స్ మరియు రన్నర్స్ జాబితాలను 28.01.2020 న మండల స్థాయి కమిటీకి అందించవలెను.**

### **4. మండల స్థాయి కమిటీ ది.29.01.2020 మరియు 30.01.2020 తేదీలలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించవలెను.**

### **5. మండల స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ది.30-01-2020 తేదీన క్రీడా దినోత్సవం సభలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వవలెను.**

### **\* కార్యక్రమ అమలు విధానము:\***

### **󠀁[SPORTS/YOGA DAY INSTRUCTIONS DOWNLOAD](https://drive.google.com/file/d/1Rsn7dmH-ke5P7VEcki1oxZuePGQzuQCz/view?usp=sharing)󠁿**

### **2019-20 సంవత్సరంలో ఈ క్రింది కేటగిరిలలో మండల స్థాయి, పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించవలెను._**

### **\*⌊⚛⌉1)  టెన్ని కాయిట్\***

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 1+1=2**

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 1+1=2**

### **⚫ మొత్తం: 4**

### **\*⌊⚛⌉2) కబడ్డీ\***

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 12+12=24**

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 12+12=24**

### **⚫ మొత్తం: 48**

### **\*⌊⚛⌉3) ఖో-ఖో\***

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 12+12=24**

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 12+12=24**

### **⚫ మొత్తం: 48**

### **\*⌊⚛⌉4) వాలీబాల్\***

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 12+12=24 **

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 12+12=24**

### **⚫ మొత్తం: 48**

### **\*⌊⚛⌉5) యోగా\***

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 2+2=4**

### **➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 2+2=4**

### **⚫ మొత్తం: 8**

### **⚫ మొత్తం విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 78**

### **⚫ మొత్తం విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 78**

### **⚫ మొత్తం: 156**

### ⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉⌊〰⌉

### **\*⌊✳⌉పోటీల నిర్వహణకు నిబంధనలు:\***

### **\*⌊👉⌉విద్యార్థినీ, విద్యార్ధుల అర్హతలు⤵\***

### **➤ వయో పరిమితి: U-14 yrs**

### **➤ పుట్టిన తేదీ: 1-01-2005**

### **➤ తరగతి/ వయస్సు:  8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులు అర్హులు. (9,10 తరగతుల విద్యార్థులు అనర్హులు)**

### **󠀁[SPORTS ANNEXURE-1 DOWNLOAD](https://drive.google.com/file/d/1uXUw0aUnoq0puLDDDyM8R20aYRcht1Nt/view?usp=sharing)󠁿**

### **󠀁[SPORTS DAY/YOGA DAY GUIDELINES IN TELUGU DOWNLOAD](https://drive.google.com/file/d/1BVmlapLuEmHd4jlcUDNSLxYcLCWLemfJ/view?usp=sharing)󠁿U **

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
