Central-board-of-secondary-education-cbse-merit-scholarship-single-girl-child

Central-board-of-secondary-education-cbse-merit-scholarship-scheme-single-girl-child

CBSE Merit Scholarship for Single Girl Child (Class X – 2019)

CBSE Scholarship: 10వ తరగతి పాసైన అమ్మాయిలకు సీబీఎస్ఈ స్కాలర్‌షిప్స్… నిబంధనలివే

ఈ స్కాలర్‌షిప్స్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దరఖాస్తుకు అక్టోబర్ 18 చివరి తేదీ.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE స్కాలర్‌‌షిప్ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.

 CBSE మెరిట్ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గాళ్ చైల్డ్ ఫర్ ప్లస్ 2 స్టడీస్-2019′ పేరుతో ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది CBSE.

ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది.

ఈ స్కాలర్‌షిప్స్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేయొచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 18 చివరి తేదీ. స్కాలర్‌షిప్స్ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి సీబీఎస్ఈ జారీ చేసిన నోటిఫికేషన్,

CBSE Scholarship: అర్హతలు ఇవే…

2019లో సీబీఎస్ఈ 10వ తరగతి 60 శాతం మార్కులతో పాసై, 11వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నవాళ్లు దరఖాస్తు చేయాలి.

విద్యాసంవత్సరంలో మంత్లీ ఫీజు రూ.1,500 లోపు ఉన్నవాళ్లే స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి.
సింగిల్ గాళ్ చైల్డ్ అంటే తల్లిదండ్రులకు ఒక కూతురై ఉండాలి.

GUIDELINES FOR CBSE SCHOLARSHIPS-2019

NOTIFICATION FOR ONLINE APPLICATIONS

అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు ఉండకూడదు.
రెన్యువల్ చేసేవాళ్లు వేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

రెన్యువల్ దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 15 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Selection Procedure

a) Student should have passed Class X Examination from the CBSE and secured 60%
or more marks.
b) Pursuing Class XI & XII from CBSE affiliated Schools.
c) Student(Girl) should be ONLY CHILD of their parents.
d) Original Affidavit duly attested by the First Class Judicial Magistrate/ SDM/Executive Magistrate/Notary as per prescribed format available on the Board’s website. (Photocopy of Affidavit will not be accepted).
e) Undertaking should be attested by the School Principal from where the student is pursuing Class XI after passing Class X from Board’s Examination.
f) Tuition fee should not be more than Rs. 1,500/- per month in Class X and 10% enhancement for Class XI & XII.

UPLOAD YOUR DOCUMENTS

CBSE MERIT SCHOLARSHIP SCHEME FOR SINGLE GIRL CHILD DETAILS

ONLINE APPLICATION FOR THIS SCHOLARSHIP

PRINT YOUR SUMITTED APPLICATION

error: Content is protected !!