central Institute of Plastic Engineering & Technology-CIPET-admissions

central Institute of Plastic Engineering & Technology-CIPET-admissions

భారత ప్రభుత్వ రంగ సంస్థ సిపెట్‌(సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) జెఇఇకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సిపెట్‌ విజయవాడ డైరెక్టర్‌ వి కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. ప్లాస్టిక్‌ రంగంలో డిప్లొమో కోర్సుల్లో చేరే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

మూడేళ్ల డిప్లొమో ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ, డిప్లొమో ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ కోర్సులకు పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులని, ఏడాదిన్నర పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమో ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ కోర్సుకు బిఎస్‌సి(కెమిస్ట్రీ) అభ్యర్ధులు అర్హులని తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తామని తెలిపారు. 

జూన్‌ 30 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, దేశవ్యాప్తంగా పరీక్ష జులై 7న జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలను

విజయవాడ,

తిరుపతి,

విశాఖపట్నం,

రాజమండ్రి,

ఒంగోలు,

అనంతపురం ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానభూమి వెబ్‌సైట్‌ ద్వారా నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కల్పించినట్లు కిరణ్‌కుమార్‌ తెలిపారు.

OFFICIAL WEBSITE

Description

Date

CIPET JEE 2019-20 online Application Forms shall be available on (To be applied ONLINE only through https://eadmission.cipet.gov.in)

18/04/2019

Hosting of Admit Card for CBT based JEE 2019-20 in website and issue to the candidates (To be downloaded from https://eadmission.cipet.gov.in)

26/06/2019

Last date for submission of online application form

30/06/2019

Date of CIPET Joint Entrance Examination (JEE) all over India

07/07/2019

Release of Counselling cum Admission letter for the selected candidates for admission and Hosting in website (To be downloaded from https://eadmission.cipet.gov.in)

17/07/2019

Date of commencement of course

01/08/2019

Application Fee details


Sl. No.

Category

Application Fee (Rs.) Per Candidate Per Course

1

General / OBC /Others

750/-

2

SC/ST

300/-

3

North Eastern Region

100/-

4

Candidates from Foreign Nationals

US $ 50

The eligibility Criteria for

1. DPMT and DPT is 10th Pass (Appeared and expecting result also can apply).
2. PGD-PPT is 3 year Degree in Science with Chemistry as one of the subjects
3. PD-PMD with CAD/CAM is 3 year Diploma in Mechanical, Plastics Technology, Tool/Production/Automobile Engineering, Mechatronics, Tool & Die Making, DPMT/DPT(CIPET)

The selection process consists of a CIPET Common Admission Test (CIPET-JEE).

The fees for all the four courses is listed below .

S.No.

Course Offered

Fee (Rs.)

1

PGD-PPT

22,000/- per semester

2

PD-PMD with CAD/CAM

22,000/- per semester

3

DPMT

18,370/- per semester

4

DPT

18,370/- per semester

DURATION OF THE COURSES

1. DPMT and DPT is 3 Years (6 Semesters)
2. PGD-PPT is 1 ½ Years (3 Semesters)
3. PD-PMD with CAD/CAM is 1 ½ Years (3 Semesters)

There are plenty of opportunity for the candidates completing CIPET Courses both in India and Abroad in the field of Polymer/Plastics and allied Industries. Mostly all students who are successfully completing their course are getting placement.

you can join B.E./B.Tech in Plastics Engineering/Plastics Technology / Polymer Tech. / Polymer Engg. through lateral entry.

Accommodation for out station candidates is available and is facilitated by the respective centres. Please refer Admission Booklet .

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

CIPET OFFICIAL WEBSITE CLICK HERE

ONLINE APPLICATION