CFMS BILL STATUS CHECKING LINK
User name ::cfms ID
Password :: Your CFMS site password
క్రింది లింకు ఓపెన్ చేసి మీ యొక్క CFMS ఐ డి ని యూసర్ నేమ్ వద్ద ఇవ్వండి, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ కూడా ఇచ్చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు ఈ లింక్ ఓపెన్ అవుతుంది . నెక్స్ట్ మీరు బిల్ నెంబర్ ఎంటర్ చేసి బిల్ స్టేటస్ ను ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ బిల్ నెంబర్ కావాలనుకుంటే, నిధి యాప్ లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ పేస్లిప్ ని డౌన్లోడ్ చేసుకోండి , ఆ పే స్లిప్ లో బిల్ నెంబర్ ఉంటుంది.
CFMS BILL STATUS CHECKING LINK with login – click here to Open
CFMS BILL STATUS CHECKING LINK WITHOUT LOGIN click here