CHANDAMAMA-Telugu-English-Magazine -Total -1947-to-2012

CHANDAMAMA-Telugu-English-Magazine -Total -1947-to-2012

మిత్రులు చందమామ తెలుగు మాధ్యమంలో అవసరమైతే 1947 నుండి 2012 వరకు మొత్తం అన్ని చందమామ సంచికలు 770 ఈ క్రింది లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

చదవండి. ఆనందించండి*

చందమామ పుస్తకాలు తెలుగు, ఇంగ్లీష్ బాషలలో ఈ క్రింది లింక్ లో వున్నవి.

CHANDAMAMA STORY BOOKS FROM 1947 TO 2013 LINK DOWNLOAD HERE (TELUGU BOOKS)

CHANDAMAMA STORY BOOKS FROM 1947 TO 2013 LINK DOWNLOAD HERE (ENGLISH BOOKS)

CHANDAMAMA STORY BOOKS TELUGU (SYAM PRASAD)

అంతర్జాలంలో ఉచితంగా తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల పత్రికలు*

      *కరోనా నిరోధంలో భాగంగా ఇంటి పట్టునే ఉంటున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల’ పత్రికలను అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్టు ‘రామోజీ ఫౌండేషన్‌’ ఓ ప్రకటనలో తెలిపింది.

కమ్మటి కథలు, కవితలు, మన భాష, సంస్కృతి, చరిత్రల గొప్పదనాల్ని తెలియచెప్పే కథనాలతో కూడిన 90కి పైగా ‘తెలుగువెలుగు’ సంచికలు;

పిల్లల కోసం మంచి కథలు, వింతలు – విశేషాలు,

మహనీయుల స్ఫూర్తిగాథలు, వైజ్ఞానిక కథనాలు, ఆశ్చర్యపరిచే చారిత్రక విషయాలు,

అబ్బురపరిచే అంతరిక్ష రహస్యాలు, ప్రకృతి అంశాల పరిచయాలు అందించే 82 ‘బాలభారతం’ సంచికలనూ ఒకేచోట చదువుకోవచ్చు.

రంగులు నింపే బొమ్మలు, వందలాది పజిళ్లను డౌన్‌లోడ్‌ చేసుకుని చక్కగా ఆడుకోవచ్చు.*

       *అనువాద కథల ‘విపుల’, చక్కటి నవలల ‘చతుర’ పత్రికలూ అక్కడే చూడవచ్చు.

రిజిస్ట్రేషన్లు, డౌన్‌లోడ్ల అవసరం లేకుండా వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా హాయిగా ఉచితంగా చదువుకోవచ్చు. ‘ఈ-పత్రిక’ల లింక్‌…*

CHILDREN STORY BOOKS TELUGU DOWNLOAD PDF BOOKS & READ

error: Content is protected !!