# Changes-of-8th-9th-10th-class-Physical-Science-Text-books-PDF-Files-2019

- Link: https://amaravathiteacher.com/changes-of-8th-9th-10th-class-physical-science-text-books-pdf-files-2019/
- Published: 2019-07-17T20:00:25+05:30
- Author: amaravathiteacher

## _**Changes-of-8th-9th-10th-class-Physical-Science-Text-books-PDF-Files-2019**_

### **మొదటగా అన్ని తరగతులలో ను((8,9,10) పాఠాల సంఖ్య =12  గా చేశారు.**

###  

### **?‍♂ 8 వతరగతికి వచ్చేసరికి గతంలో 10 పాఠాలు ఉండేవి.వీటిని యధాతధంగా అలాగే ఉంచి ఇపుడు అదనంగా రెండు పాఠాలు చేర్చారు. చేర్చిన రెండు ఏవంటే **

###  

### **1.సమతలాల వద్ద పరావర్తనం.**

### **    దీనిని పదవతరగతిలో తొలగించి 8 లో చేర్చారు.**

###  

### **2. మన చుట్టూ ఉండే పదార్ధం.**

### **     దీనిని 9 వ తరగతి(మొదటి పాఠం) నుండి తొలగించి 8 లో చేర్చారు.**

### ** దీనితో 8 లో పాఠాల సంఖ్య 12 అయ్యింది.**

###  

### **?‍♂ 9 వ తరగతికి వచ్చేసరికి గతంలో ఉన్న పాఠాల సంఖ్య 10. వీటినుండి మొదటి పాఠం ను తొలగించి 8 కి కలిపారు. అపుడు9th లో 9 పాఠాలు అవుతాయి. వీటికి 3 పాఠాలు కొత్తగా చేర్చారు. అవి ఏవంటే.**

### **1. రసాయన చర్యలు-రకాలు**

### **(దీనిని 10 వ తరగతిలో తీసేసి ఇక్కడ కలిపారు).**

### **2. వక్రతలాల వద్ద పరావర్తనం**

### **(యిది కూడా10 వ తరగతిలో తొలగించి ఇక్కడ చేర్చడం జరిగింది).**

### **3. ప్రమాణాలు- గ్రాఫ్ లు. **

### **యిది పూర్తిగా కొత్తగా చేర్చబడిన పాఠం.**

### **దీనితో9 వ తరగతిలో కూడా 12 పాఠాలు అయ్యాయి. **

### **?‍♂ఇక పదవ తరగతి సంగతి అందరికీ తెలిసిందే. గతంలో 14 పాఠాలు ఉండేవి. **

### **వాటిల్లో రెండు పాఠాలు తొలగించి 8,9 తరగతులలో సర్దారు. **

### **కనుక 10వతరగతి లో కూడా 12 పాఠాలు అయ్యాయి.**

### **󠀁[8th CLASS P.S NEW TEXT BOOK-2019 (E.M)](https://drive.google.com/file/d/1Aadg1psUQaEuLae7zuj0o-Flh-gWepJb/view?usp=sharing)󠁿**

### **󠀁[8TH CLASS P.S TEXT BOOK NEW 2019 (T.M)](https://drive.google.com/file/d/1lWvh8Og7UcMWznReZ9AsauguZ1fCkyCq/view?usp=sharing)󠁿**

### **9వ తరగతిలో**

### **మన చుట్టూ ఉన్న పదార్థం  తొలగించబడినది**

### **వక్రతలాల వద్ద పరావర్తనం **

### **రసాయన చర్యలు సమీకరణాలు**

### **ప్రమాణాలు – గ్రాఫ్ లు (కొత్త పాఠం)**

### **మొత్తం 12**

### **రసాయన సమీకరణాలు చాప్టర్ 9th క్లాస్ కి,  కాంతి పరావర్తనం chapters ను సమతలాల వద్ద కాంతి పరావర్తనం వరకు 8th క్లాస్ కి, వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 9th క్లాస్ కి షిఫ్ట్ చేయబడ్డాయి.\***

### **\*⌊?⌉అభ్యసనాన్ని మెరుగు పరచుకొందాం అనే శీర్షికన ఇచ్చే ప్రశ్నలలో కొన్నిటిని తగ్గించి, ఆ తగ్గించిన వాటిని ”ప్రయత్నించండి ‘ ‘అనే ఒక కొత్త శీర్షికతో విడిగా ఇవ్వడం జరిగింది.\***

### **ఉదాహరణకు ఆమ్లాలు క్షారాలు పాఠం లో బీట్రూట్ సూచిక తయారీ, ఒకే పొడవు కల మెగ్నీషియం ముక్కలతో ఆమ్లాల చర్య వీటిని ప్రశ్నల జాబితా నుండి తీసేసి ప్రయత్నించండి అనే శీర్షిక కింద ఇవ్వడం జరిగింది.**

### **\*⌊?⌉ప్రతీ చాప్టర్ కు చివర ఆ చాప్టర్ లో ఆక్టివిటీస్ నిర్వహించడానికి అవసరమయ్యే మెటీరియల్ వివరాలు ఇచ్చారు.\***

### **\*⌊?⌉ఉష్ణం చాప్టర్ లో ఉష్ణ బదిలీకి సంబంధించి ఒక కొత్త సమస్య ను ఉదాహరణగా ఇవ్వడం జరిగింది.\***

### **\*⌊?⌉మూలకాల వర్గీకరణ చాప్టర్ లో మాండలీఫ్ ఆవర్తన పట్టిక తో పాటుగా మాడిఫైడ్ మాండలీఫ్ ఆవర్తనపట్టిక కూడా ఇవ్వడం జరిగింది.\***

### **\*⌊?⌉రసాయన బంధం పాఠం లో కొన్ని అణు నిర్మాణాల పటాల్లో modification\***

### **\*⌊?⌉విద్యుత్ ప్రవాహం చాప్టర్ లో రియోస్టాట్ తయారీ విధానాన్ని చేర్చారు. ఓం నియమం కృత్యాలు\***

### **\*అలాగే కిర్చాఫ్ లూప్ నియమానికి అవసరమైన **

### **సంజ్ఞా సాంప్రదాయం ను పటా ల తో విపులంగా వివరించారు.**

### **అలాగే లూప్ లా కి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు కూడా చేర్చారు.**

### **\*⌊?⌉కర్బన సమ్మేళనాలు చాప్టర్లో ఆల్కయిల్ గ్రూప్స్ ను వివరించే పట్టిక ను చేర్చారు.\***

### **\*కర్బన సమ్మేళనాల నామకరణం విధానమ్ లో సరళీకరణ\***

### **10 వ తరగతి – ****12 పాఠాలు**

### **9 వ తరగతి – ****12 పాఠాలు**

### **8 వ తరగతి – ****12 పాఠాలు**

### **10 వ తరగతి సిలబస్ తగ్గించి 8,9 కు adjust చేయడం జరిగింది.**

### **󠀁[9TH CLASS P.S NEW TEXT BOOK 2019 (E.M)](https://drive.google.com/file/d/1yL75066_FyuFnbAaJY-F46Vn4WESrw9n/view?usp=sharing)󠁿**

### **󠀁[9TH CLASS P.S TEXT BOOK NEW 2019 (T.M)](https://drive.google.com/file/d/1c532o3XHjVvJkjCFcLRfuWOZJEOf0Gzi/view?usp=sharing)󠁿**

### **󠀁[10TH CLASS P.S NEW TEXT BOOK 2019 (T.M)](https://drive.google.com/file/d/1fqv05RgNMPhTdzkHVvXeolySARQx9d8a/view?usp=sharing)󠁿**

### 󠀁[**10TH CLASS P.S NEW TEXT BOOK 2019 (E.M)**](https://drive.google.com/file/d/1JDsaWgjWEtcJN4tS2TfZ2QL2aPWOp8vC/view?usp=sharing)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
