Check your Aadhaar and Bank Account Linking Status in NPCI mapper
Check Aadhaar Bank Linking Status
Check your Aadhaar and Bank Account Linking Status in NPCI mapper.
Aadhaar Linking status is fetched from NPCI Server.
Under any circumstance, UIDAI shall not be responsible or liable for the correctness of the displayed status. Further, UIDAI is not storing any information fetched from NPCI server.
అనుసంధానమైనట్టు తెలుసుకోవడం ఎలా?
లింకింగ్ ప్రక్రియ పూర్తయినట్టు బ్యాంకులు ఎస్.ఎం.ఎస్ల రూపంలో అప్డేట్లు పంపిస్తాయి.
అయినా మనమే స్వయంగా చూడాలనుకుంటే మాత్రం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
అనుసంధాన స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఆధార్ సంఖ్య, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అవసరమవుతాయి.
ఆధార్ వివరాలు నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది.
ఈ ఓటీపీ సహాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లింకింగ్ స్టేటస్ తెరపై ప్రత్యేక్షమవుతుంది.