check-your-status-Ap House-Site-patta-final-Elgible-list-2020

check-your-status-Ap House-Site-patta-final-Elgible-list-2020

*AP లో ఇళ్ల పట్టాల జాబితా 2020 చూసుకోండి*

AP YSR హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుల వివరాలు, మంజూరు జాబితా డౌన్‌లోడ్

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అధికారిక వెబ్ పోర్టల్‌లో AP హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది.

  • ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుల వివరాలను తనిఖీ చేయండి.

  • ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిని తనిఖీ చేసే ప్రక్రియ ఇక్కడ ఉంది ఇళ్ల పట్టాలు లాబ్డిదారుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి .

ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల జాబితా విడుదల అయింది.

అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు.

దానికోసం మీరు కేవలం కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

అక్కడ మీ స్టేటస్  కనిపిస్తుంది.

మీరు అర్హులా కాదా ఆ జాబితా లో మీ పేరు ఉందా మీకు పట్టా వస్తుందా అనే విషయాలు తెలుస్తాయి.

మీరు కేవలం మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు.

మీ స్టేటస్ చూసుకోవడానికి లింక్ కింద ఉంది.

CHECK YOUR HOUSE PATTA STATUS CLICK HERE

How To Check AP Housing Scheme Status Online

STEP1: First the official website of the Andhra Pradesh state housing corporation
STEP 2 : From the opened page you have to click the link Beneficiary Search option given in the bottom of the page under quick links head
STEP 3: Click on the Link Beneficiary Search
STEP 4: A new page BENEFICIARY SEARCH will appear on the screen appeared as
AP YSR Housing Scheme: Search Beneficiary Details, Check Sanction List download Online
STEP 5: Now you have to enter details
STEP 6 : Enter your Housing Scheme Beneficiary ID/ Enter UID / Enter Rationcard number
Option 1: Enter Beneficiary ID / Enter UID ( AadhaarCard Number) / Enter Ration card Number
STEP 7 : Click on Search option
STEP 8: Then your details and information will appear on the screen

AP Illa Pattalu మీకు మంజూరు అయినాయ లేదా మీ మొబైల్ ద్వారా మీరు చాల సులభంగా తెలుసుకోవచ్చు.

మీ ఇళ్ళ పట్టాలు మంజూరు అయినాయో లేదో తెలుసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సినది:

  • ఆధర్ కార్డు నెంబరు

  • రేషన్ కార్డు నెంబరు లేదా

  • బెనిఫిషరి అయ్ ఐడి

ఇవి కనుక ఉంటె మీరు మీ ఇల్లు మంజూరు అయిందో లేదో ఎక్కడ మంజూరు అయిందో మొత్తం తెలుసుకోవచ్చు.

దీని ద్వారా మీరు మీ యొక్క ఇళ్ళ పట్టాలు మంజరు అయిందో లేదో మీ సచివాలయానికి వెళ్లి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చాల సులభంగా మీరు మీ మొబైల్ ద్వారా నే తెలుసుకోవచ్చు.

ఈ సైట్ లో మీకు అంటే మీ రేషన్ మీద ఎ ప్రభుత్వం లో వచ్చిన ఇళ్ళ స్థలాలు లేదా ఇల్లు గాని చూపిస్తుంది అంటే గత ప్రభుత్వంలో మీకు మంజురైన ఇల్లు కూడా ఇందులో చూపిస్తుంది.

AP STATE HOUSING CORPORATION OFFICIAL WEBSITE

CHECK YOUR HOUSE PATTA STATUS CLICK HERE

error: Content is protected !!