# chenges-of-ap-10th-class-public-exams-papers-2019-20

- Link: https://amaravathiteacher.com/chenges-of-ap-10th-class-public-exams-papers-2019-20/
- Published: 2019-07-14T11:27:34+05:30
- Author: amaravathiteacher

# _**chenges-of-ap-10th-class-public-exams-papers-2019-20**_

### **ఏపీ పదోతరగతి ప్రశ్నపత్రంలో మార్పులు**

### **ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు మారనున్నాయి.**

### ** ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. **

### **ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి. దీనికి సంబంధించిన బ్లూప్రింట్‌ సిద్ధమైంది. **

### **తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు. **

### **ఒక్కో పేపర్‌లో 10 మార్కులకు బిట్‌ పేపర్‌, మిగతా 40మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.**

### ** బిట్‌ పేపర్‌లో ప్రస్తుతం 10 మార్కులకు 20 బిట్లు ఇస్తున్నారు. **

### **వీటిల్లో అన్నీ బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటున్నాయి. **

### **సమాధానాలు ఏ, బీ, సీ, డీగా ఉంటున్నాయి. కొత్త విధానంలో ఇలాంటి ప్రశ్నలతోపాటు, ఖాళీల పూరింపు లాంటి వాటిని ఇవ్వనున్నారు**.

### **తేలిన పదవ తరగతి వంద మార్కుల ప్రశ్నాపత్ర కూర్పు.**

### ** తాజాగా  ప్రశ్నల సంఖ్య మార్పు.          **

### ** పార్టు – ఎ (మెయిన్ పేపర్)40 మార్కులు**

### **ఒక మార్కు ప్రశ్నలు – 8(no choice), **

### **రెండు మార్కుల ప్రశ్నలు -6(no choice), **

### **నాలుగు మార్కలు ప్రశ్నలు-5(internal choice).                          **

### **పార్టు -బి (bit paper) 6 మార్కులు.**

### **మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు-(5మార్కులు),**

### **ఖాళీలు-5(రెండున్నర మార్కులు), **

### **ఒన్ వర్డ్ ఆన్సర్స్-5(రెండున్నర మార్కులు).             **

### **\*గమనిక: **

### **రెండు పేపర్లు కలిపి 12 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది. **

### **\*బిట్ పేపర్ను తొలగించలేదు\***

### **ప్రశ్నలు ఇలా.. **

### **ప్రశ్నపత్రంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. **

### **40 మార్కులకు ఇచ్చే ప్రశ్నపత్రంలో ఒక మార్కు, రెండు, నాలుగు మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. **

### **ప్రశ్నల స్థాయిలోనూ మార్పు చేయనున్నారు. లాంగ్వేజెస్‌ విషయానికొస్తే నాలుగు మార్కుల ప్రశ్నల స్థానంలో ఐదు మార్కుల ప్రశ్నలు ఇవ్వనున్నారు.**

### **2019-20 నుండి అంతర్గత మార్కులు ఉండవని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రకటించారు.**

### **ఈ అంతర్గత మార్కులు వచ్చే విద్యా సంవత్సరం నుండి తొలగించబడతాయి**

### **GO.Ms.No.41 : CCE పరీక్ష విధానం లో సంస్కరణలు\***

### **★ GO.Ms.No.80 తేదీ 25/10/ 2017 మరియు GO.Ms.No.62, dt:18/9/ 2018 లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల. **

### **విద్యార్థి  100 మార్కులకు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది.**

### **పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. **

### **హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.**

### **కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.**

### **★ 5). పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.**

### **󠀁[FOR MORE DETAILS G.O.MS.40 CLICK HERE FOR DOWNLOAD](https://drive.google.com/file/d/1P4DKeLXOUIsuboHIGy_C8bEq8OdmEjRf/view)󠁿**

### **󠀁[NO INTERNAL MARKS FOR 10TH CLASS STUDENTS COMPLETE DETAILS](https://amaravathiteacher.com/no-internal-marks-ap-10th-class-from-2019-20-cce-pattern-details/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
