# Chennai-Mathematical-Institute-admissions-2020-21-notification

- Link: https://amaravathiteacher.com/chennai-mathematical-institute-admissions-2020-21-notification/
- Published: 2020-03-30T17:01:23+05:30
- Author: amaravathiteacher

## **Chennai-Mathematical-Institute-admissions-2020-21-notification**

### **దరఖాస్తులకు చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆహ్వానం\***⏎ **గణితం, కంప్యూటర్‌లలో మేటి కోర్సులు\*****\*_గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు జాతీయ స్థాయిలో మేటి సంస్థ చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఐ). ఇందులో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నారు. **

### **ప్రకటన వెలువడింది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి.**

### ** కోర్సుల్లో చేరినవారికి ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతుంది._\***⏎ **\*_మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో దేశంలో బోధన, పరిశోధనలకు అగ్రగామి సంస్థగా సీఎంఐని చెప్పుకోవచ్చు.**

### **యూజీసీ 2006లో ఈ సంస్థకు విశ్వవిద్యాలయ హోదా ఇచ్చింది. **

### **ఇక్కడి విద్యార్థులు దేశీయంగానే కాకుండా ప్రపంచస్థాయి సంస్థల్లో బోధన, పరిశోధనలో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కోర్సులన్నీ రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు._\***⏎ **\*_నేషనల్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌లో ప్రతిభ చూపినవారికి నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. **

### **అన్ని కోర్సులకూ ట్యూషన్‌ ఫీజు ప్రతి సెమిస్టర్‌కూ రూ.లక్ష చెల్లించాలి. **

### **ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు మాత్రం రూ.2 లక్షలు. విద్యార్థుల ఆర్థిక నేపథ్యం బట్టి పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది._\***⏎ **\*_ప్రతిభావంతులకు ప్రతి నెలా రూ.5000 ఫెలోషిప్‌ కింద చెల్లిస్తారు. **

### **ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారికి రూ.6000 ఫెలోషిప్‌ అందుతుంది. **

### **పీహెచ్‌డీ కోర్సులకు ఎంపికైనవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 తర్వాత రెండేళ్లు రూ.35,000 చొప్పున చెల్లిస్తారు._\***⏎ **\*_అన్ని కోర్సుల్లోనూ రాతపరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు. **

### **పీజీ, పీహెచ్‌డీలకు ఇంటర్వ్యూలూ ఉంటాయి. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీకి మాత్రం జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌) స్కోర్‌తో నేరుగా ఇంటర్వ్యూ అవకాశం లభిస్తుంది._\***⏎ **\*బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌; మ్యాథ్స్‌ అండ్‌ ఫిజిక్స్‌\*****\*అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.\*****\*_ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌_\*****\*అర్హత: డిగ్రీలో మ్యాథ్స్‌ లేదా బీస్టాట్‌ లేదా బీటెక్‌ చదువుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్‌కు అర్హులు. కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **󠀁[Entrance examination schedule](https://apply2020.cmi.ac.in/#exam-schedule)󠁿**

### **మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో యూజీ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.\***⏎ **\*_పీహెచ్‌డీ: మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌_\*****\*అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులూ, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.\*****\*_⌊📖⌉పరీక్ష ఇలా…⌊✒⌉️_\*****\*రెండు బీఎస్సీ కోర్సులకూ పరీక్షను ఉమ్మడిగానే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. **

### **పార్ట్‌- ఎలో కనీస పాయింట్లు సాధిస్తే పార్ట్‌- బి మూల్యాంకనం చేస్తారు. **

### **ప్రశ్నలన్నీ ఇంటర్‌ మ్యాథ్స్‌ నుంచే అడుగుతారు.\***⏎ **\*ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోసం నిర్వహించే పరీక్షల్లోనూ రెండు పార్టులుంటాయి. **

### **ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. **

### **ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ ప్రశ్నలు మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి అడుగుతారు.\***⏎ **\*పాత ప్రశ్న    పత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.***

### **󠀁[ADMISSIONS BROCHUR PDF FILE DOWNLOAD](https://www.cmi.ac.in/admissions/brochure/2020/cmi-brochure-2020.pdf)󠁿**

### **󠀁[CMI Admissions 2020: How to Apply](https://apply2020.cmi.ac.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
